The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
కొత్త ఎయిమ్స్ ఏర్పాటు చేయడం వల్ల స్థూలం గా న్యూ ఢిల్లీ లోని ఎయిమ్స్, పిఎంఎస్ఎస్ వై కింద నిర్వహిస్తున్న మరో ఆరు కొత్త ఎయిమ్స్ తరహాలోనే ఒక ఆసుపత్రి; మెడికల్, నర్సింగ్ సిబ్బంది కి ఒక బోధన బ్లాక్; నివాస సముదాయం, అనుబంధ వసతులు/ సేవ లు అందుబాటు లోకి వస్తాయి.
Establishment of new AIIMS involves creation of Hospital, Teaching Block for medical & nursing courses, residential complex and allied facilities/services, broadly on the pattern of AIIMS, New Delhi and other six new AIIMS taken up under Phase-I of PMSSY.
ఒక పెద్ద బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, మహా కవి రాంధారి సింగ్ దిన్ కర్ గారితో సన్నిహిత అనుబంధ ం ఉన్నటువంటి భూమికి వచ్చినందుకు తాను ఎంతో సంతోషిస్తున్నట్టు చెప్పారు.
Addressing a large public meeting, the Prime Minister said that he is delighted to come to a land closely associated with the great poet Ramdhari Singh Dinkar Ji.
ఏ ఇతర భాగస్వామ్యంలోను లేని విధంగా పలు అంచెలుగా చైనాతో మా అనుబంధ ం విస్తరించింది.
No other relationship of India has as many layers as our relations with China.
ఉత్తరాఖండ్ లో సహకార, వ్యవసాయ, అనుబంధ రంగాలను ఉత్తేజితం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం సమగ్ర సహకార అభివృద్ధి ప్రాజెక్టు లక్ష్యం.
Integrated Cooperative Development Project aims to drastically improve the rural economy in Uttarakhand by giving a boost to the co-operative, farm and allied sectors.
వ్యవసాయ, అనుబంధ రంగాలకు తగినంత మద్దతు ఇవ్వడం ద్వారా ఉత్తరాఖండ్ లో ఆ రంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు ఉపాధి కోసం బలవంతంగా వలస పోవడాన్ని నిలువరించవచ్చు.
It will help in checking the forced migration from the hills of Uttarakhand by providing adequate support to those involved agricultural and allied activities.
రెండు దేశాల్లో ఎక్కువ శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తూ – వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలపై ఆధారపడి జీవిస్తున్నారు.
Both countries have a large segment of their population living in rural areas and are pre-dominantly dependent on agriculture and its allied activities for their livelihoods.
ఈ సంస్థతో అనుబంధ ం ఉన్న వారందరికీ ఈ సందర్భంగా నా హృదయపూర్వక శుభాభినందనలు.
My heartfelt greetings to all those associated with the institution on this occasion.
కాశీ విశ్వనాథ్ ధామ్ పథకం తో అనుబంధ ం ఏర్పడినందుకు నిజానికి తాను ఆశీర్వాదం లభించినట్టు భావిస్తున్నానని ఆయన అన్నారు.
He said that he is indeed blessed, to be associated with the project of Kashi Vishwanath Dham.
7. రాష్ట్ర మండలి ఆరోగ్య రక్షణ మరియు అనుబంధ సంస్థలను గుర్తింపు ఇస్తుంది.
vii. The State Council will undertake recognition of allied and healthcare institutions.
1. మండలి ఏర్పాటు ముందున్న ఆరోగ్య రక్షణ మరియు అనుబంధ వృత్తుల వారిని మండలి ఏర్పాటు చేసిన తొలి సంవత్సరాలలోనే మండలి పరిధిలో తేవడం.
1. Bring all existing allied and healthcare professionals on board during thefirst few of years from the date of establishment of the Council.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…