The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఈశాన్య రోడ్ నెట్ వర్క్ అనుసంధాన అభివృద్ధి ప్రాజెక్టు 3వ దశ కింద చేపట్టిన ఈ సేతువు నిర్మాణం పూర్తయితే భారతదేశంలో ఒక నది పైన నిర్మించిన అత్యంత పొడవైన వంతెనగా ఇది నిలుస్తుంది.
including Dhubri/Phulbari bridge project, which will be the longest river bridge in India if realized, as Phase 3 of North East Road Network Connectivity Improvement Project.
మంచి అనుసంధాన ం గొప్ప పురోభివృద్ధికి దారి తీస్తుందని ప్రధాన మంత్రి స్పష్టంచేస్తూ, రహదారులు, రైలు మార్గాలు మరియు జల మార్గాలకు ప్రాధాన్యాన్నివ్వడం జరుగుతోందన్నారు.
Asserting that good connectivity will lead to greater development, the Prime Minister said stress is being given to roads, railways, and waterways.
మన ప్రాంతం లోని అనుసంధాన చట్రాల మధ్య సమన్వయాన్ని ప్రోత్సహించే, భాగస్వామ్య సంపద కు, ఆర్థిక సమగ్రత కు కీలకమైన బహుకోణీయ అనుసంధానం ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ;
Underlining the importance of multidimensional connectivity , which promotes synergy among connectivity frameworks in our region, as a key enabler to economic integration for shared prosperity;
ఇందుకు విధానపరమైన ప్రోత్సాహం, మౌలిక సదుపాయాలు, అనుసంధాన బంధాలు, ప్రభుత్వాతీత మద్దతును అందించే మార్గాలకు ప్రోత్సాహం వంటివి అవసరం.
It requires policy facilitation, infrastructure and connectivity links and fostering constituencies of support beyond Government.
ఈ సందర్భంగా ఈ రోజు ప్రారంభం జరిగిన అనుసంధాన పథకాలను గురించి ఆయన ప్రస్తావించారు.
In this context, he mentioned the connectivity projects launched today.
ఇది మారుమూల ప్రాంతాలకు అనుసంధాన ం కల్పిస్తుంది.
This will provide connectivity to remote villages.
ఐజ్వాల్ కు రైల్ అనుసంధాన ం కల్పించే కొత్త లైను నిర్మాణానికి నేను శంకుస్థాపన చేశాను.
I had laid the foundation for a new line to take rail connectivity to Aizawl in 2014.
మన రెండు సమాజాల యువతను మరింతగా అనుసంధాన ం చేసే విధంగా నూతన అంశాలలో ముఖ్యంగా కొన్ని ఉన్నత సాంకేతిక రంగాలలో సహకారాన్నిపెంపొందించుకోవాలని నిర్ణయించాం.
We want to build cooperation in new areas, especially some high-technology areas, that have a deeper connect with the youth in both our societies.
ప్రపంచంలోని పలు దేశాల్లో నివశిస్తున్న ప్రవాస భారతీయులతో అనుసంధాన ం కావలసిన అవసరాన్ని నొక్కి చెబుతూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ప్రవాసి భారతీయ అనే భావనను ఆవిష్కరించారని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ దాన్ని అనుసరిస్తూ వచ్చాయని ప్రధాని తెలిపారు.
Emphasizing the importance of connecting with the diaspora, he said former Prime Minister Atal Bihari Vajpayee had initiated the concept of the Pravasi Bharatiya Divas, which has been continued by successive governments.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…