The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ప్రధాన మంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరత అభియాన్ (పిఎమ్ డిజిఐఎస్ హెచ్ఎ) ను గురించి ప్రధాన మంత్రి చెబుతూ, ఈ పథకం ఇప్పటికే 1.25 కోట్ల మంది ప్రజలకు డిజిటల్ ప్రావీణ్యాన్ని మరియు శిక్షణను అందించిందని, వీరిలో 70 శాతం మంది అభ్యర్థులు ఎస్ సి, ఎస్ టి, ఇంకా ఒబిసి సముదాయాలకు చెందిన వారు ఉన్నారని వివరించారు.
Talking about Pradhan Mantri Gramin Digital Saksharta Abhiyan (PMGDISHA), PM said that the scheme has already provided digital skill and training to 1.25 crore people, out of which 70% of candidates are from SC, ST and OBC communities.
ఎ. స్టేట్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్, ప్రైవేట్ సెక్టర్లనుంచి ఎంపిక చేసే అభ్యర్థులను సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ ప్రైజెస్ లలో అపాయింట్ చేసినప్పుడు ఐదు సంవత్సరాలపాటు అంతర్గేతర అభ్యర్థులు ( నాన్ ఇంటర్నల్) గా పరిగణిస్తారు.
(a) selection of candidates from State Public Enterprises and Private Sector as non-internal candidates for a period of five years for appointment in Central Public Sector Enterprises (CPSEs);
వీరిలో 49 మంది అభ్యర్థులు మణిపుర్ రాష్ట్రానికి చెందిన వారు.
Of these, 49 candidates are from Manipur State.
ఎంపికైన అభ్యర్థులు తపాలా ద్వారా సమాచారం అందుకున్నారు.
The recommended candidates have been informed individually by post.
నేషనల్ బయో ఫార్మా మిషన్ నుండి ఆర్ధిక సహాయం కింద టీకా అభ్యర్థులు వేర్వేరు వేదికలను ఉపయోగించుకునేలా, వివిధ దశలలో వేగంగా అభివృద్ధి చెందేలా చూస్తూ, బహుముఖ విధానాన్ని అవలంబిస్తున్నారు.
A multifaceted approach is being adopted to ensure that vaccine candidates utilizing different platforms and at different stages of development are fast tracked through this Research Consortium under funding from National Biopharma Mission.
జాతీయ పరీక్షల ప్రాధికార సంస్థ (NTA) పరిధిలో నిర్వహించబోయే ‘జేఈఈ మెయిన్, నీట్’కు హాజరయ్యే అభ్యర్థులు నమూనా పరీక్షలకు హాజరవడం కోసం ఎన్టీఏ (NTA) ఈ యాప్‌ను రూపొందించింది.
The App has been developed by NTA to enable candidates to take mock tests for upcoming exams such as JEE Main, NEET under the NTAs purview.
ఉద్యోగాల్లో చేరవలసిందిగా లాక్ డౌన్ ముందు అభ్యర్థులకు లేఖలు జారీ చేసినప్పటికీ, కొరోనా వ్యాప్తి మరియు లాక్ డౌన్ విధింపు కారణంగా కొంతమంది అభ్యర్థులు విధుల్లో చేరలేదు.
Joining Letters were issued to candidates before Lockdown but some candidates could not join due to CORONA outbreak and Lockdown.
నైపుణ్యం కలిగిన అభ్యర్థులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో - ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఉన్నాయి.
The states with the highest number of skilled candidates are Uttar Pradesh, Maharashtra, Karnataka, Madhya Pradesh, Odisha, Kerala, West Bengal.
భారతదేశంలోని ఏదైనా వైద్య సంస్థ అందించే మెడికల్ లాబొరేటరీ టెస్టింగ్ (ఎం.ఎల్.టి) లో గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న యువ అభ్యర్థులు ఈ కార్యక్రమంలో చేరవచ్చు.
The program is open for young candidates with a graduate or post-graduate degree in medical laboratory testing (MLT degree) offered by any medical institute in India.
రెండవ దశ కంప్యూటర్ ఆధారిత పరీక్షను 21.01.2019 నుండి 23.01.2019 వరకు 3 రోజుల పాటు నిర్వహించగా, ఇందులో 13,00,869 (13 లక్షలకు పైగా) అభ్యర్థులు బహుళ షిఫ్టులలో పాల్గొన్నారు.
2nd stage Computer Based Test was successfully conducted for 13,00,869 (more than 13 lakh) candidates on 03 days from 21.01.2019 to 23.01.2019 in multiple shifts.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…