The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండువారికందరికి వెలు గిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు
Neither do you light a lamp and put it under a measuring basket but on a stand and it shines to all who are in the house
అప్పుడు యేసుఎవరితోను ఏమియు చెప్పకు సుమీ కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను
Jesus said to him See that you tell nobody but go show yourself to the priest and offer the gift that Moses commanded as a testimony to them
మృతులు లేతురని మోషే సూచించెను ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు ఆయన దృష్టికి అందరును జీవించు చున్నారని వారికి ఉత్తరమిచ్చెను
Now he is not the God of the dead but of the living for all are alive to him
కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును ఆలాగే చేయును
Jesus therefore answered them Most certainly I tell you the Son can do nothing of himself but what he sees the Father doing For whatever things he does these the Son also does likewise
యేసు అతని చూచి స్నానముచేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగు కొన నక్కరలేదు అతడు కేవలము పవిత్రుడయ్యెను మీరును పవిత్రులు కాని మీలో అందరు పవిత్రులు కారనెను
Jesus said to him Someone who has bathed only needs to have his feet washed but is completely clean You are clean but not all of you
మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండువారికందరికి వెలు గిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు
Neither do men light a candle and put it under a bushel but on a candlestick and it giveth light unto all that are in the house
అప్పుడు యేసుఎవరితోను ఏమియు చెప్పకు సుమీ కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను
And Jesus saith unto him See thou tell no man but go thy way shew thyself to the priest and offer the gift that Moses commanded for a testimony unto them
కాని నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచు కొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుక లను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను
And saith unto him See thou say nothing to any man but go thy way shew thyself to the priest and offer for thy cleansing those things which Moses commanded for a testimony unto them
అందుకు యేసుమీరు వాని నాటంకపరచకుడి మీకు విరోధి కాని వాడు మీ పక్షమున నున్నవాడే అని అతనితో చెప్పెను
And Jesus said unto him Forbid him not for he that is not against us is for us
మృతులు లేతురని మోషే సూచించెను ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు ఆయన దృష్టికి అందరును జీవించు చున్నారని వారికి ఉత్తరమిచ్చెను
For he is not a God of the dead but of the living for all live unto him
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…