The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
క్లిష్టతరమైన ఉపగ్రహ మార్గనిర్దేశక సేవలు, మానవ ప్రమేయం ఉండేటటువంటి అంతరిక్ష నౌక కార్యక్రమాని కి మద్ధతు గా డేటా రిలే కమ్యూనికేశన్ మరియు అంగారక గ్రహానికి తదుపరి గ్రహాంతర యాత్ర కు అవసరమయ్యే ఉపగ్రహాల ప్రయోగాని కి జిఎస్ఎల్వి కంటిన్యుయేశన్ ప్రోగ్రామ్ యొక్క నాలుగో దశ ఉపయోగపడుతుంది.
The GSLV Continuation Programme – Phase 4 will meet the launch requirement of satellites for providing critical Satellite Navigation Services, Data Relay Communication for supporting the Indian Human spaceflight programme and the next interplanetary mission to Mars.
భారత క్షేత్రాల లో అన్వేషణ తాలూకు ప్రయోజనాన్ని పెంచడం లో ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలిసీ, ఇంకా నేశనల్ డేటా రిపోజిటరీ లు తోడ్పడుతున్నాయి.
An Open Acreage Licensing Policy and a National Data Repository is helping to increase exploration interest in Indian fields.
హెచ్ ఐవి పాజిటివ్ గా గుర్తించిన వ్యక్తులకు సంబంధించిన రికార్డులు నిర్వహించే సంస్థలు వారి వద్ద ఉన్న డేటా రక్షణకు సంపూర్ణ చర్యలు తీసుకోవాలి.
Establishments keeping records of information of HIV positive persons shall adopt data protection measures.
న్యాయ లభ్యత లో సౌలభ్యాన్ని మెరుగు పరచడం కోసం ఇ-కోర్ట్స్ యొక్క సంఖ్య ను పెంచడం మరియు నేశనల్ జుడిశల్ డేటా గ్రిడ్ ను పటిష్టం చేయడం వంటి చర్యలను తీసుకోవడమైందని ప్రధాన మంత్రి ప్రస్తావించారు.
The Prime Minister mentioned steps taken to improve ease of access to justice, such as increasing the number of e-courts, and strengthening of the National Judicial Data Grid.
డేటా ఎనలిటిక్స్, దర్యాప్తు విభాగాలను పటిష్ట పరచడానికిగాను పన్ను విభాగాలలో మానవ వనరుల నిర్వహణను సంపూర్ణంగా పునరుత్తేజితం చేయాలని కూడా ఆయన సలహా ఇచ్చారు.
In this regard he also suggested complete reworking of human resource management in the tax departments to strengthen the data analytics and investigation wing.
ఇదే సమయంలో డేటా గోప్యత, భద్రత, మేథోసంపత్తి హక్కులు, సైబర్ సెక్యూరిటీకి మేం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.
We are also giving the highest importance to data privacy and security, intellectual property rights and cyber security.
ఎన్ఎఎస్ఎస్ సిఒఎమ్ ముఖ్యమైన ఎనిమిది టెక్నాలజీలను గుర్తించిన సంగతిని నా దృష్టికి తీసుకు వచ్చారు. వాటిలో.. ఆర్టిఫిశియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేశన్, ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా ఎనలిటిక్స్, 3డి ముద్రణ, క్లౌడ్ కంప్యూటింగ్, సోశియల్ అండ్ మొబైల్.. లు ఉన్నాయి.
I am told, NASSCOM has identified eight important technologies.They include Artificial Intelligence,Virtual Reality,Robotic Process Automation, Internet of Things, Big Data Analytics,3D Printing,Cloud Computing,Socialand Mobile.
మరియు అదే విధంగా డిజిటల్ ఇండియా ద్వారా సామాన్య పౌరులు కూడా సార్వత్రిక డేటా నుంచి ప్రయోజనం పొందేలా చేయవచ్చు.
And near universal data access that allows common citizens to benefit from Digital India.
కారకాల సేకరణ, వెబ్సైట్ ఏకీకరణ, డేటా నిర్వహణ, విశ్లేషణ, డాష్‌బోర్డ్‌లు, ఇప్పటివరకు జరిగిన అధ్యయనం, పరిశోధన మొదలైన అంశాలపై విస్తృతమైన చర్చ జరిగింది.
There was an elaborate discussion on the issues like procurement of reagents, website integration, data management and analysis, dashboards, research studies both planned and done so far etc.
బెంగళూరు : కర్ణాటక కు చెందిన బెంగళూరు - కోవిడ్-19 డేటా డాష్ బోర్డు వద్ద మోడల్ కోవిడ్-19 వార్ రూమ్ ను రాష్ట్ర వైద్య విద్యా శాఖ సహాయ మంత్రి 2020 ఏప్రిల్ 7వ తేదీన ప్రారంభించారు.
Bengaluru Model COVID-19 War Room at Bengaluru - Covid-19 data dashboard of Karnataka has been inaugurated by State Minister for Medical Education on 7 April 2020 at Bengaluru Smart City COVID War Room.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…