The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
గత నాలుగు సంవత్సరాల కు పైగా వ్యాపార అనుకూలత, ఇంకా భారతదేశ శక్తి రంగం లో కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యల ను ప్రపంచ సిఇఒ లు మరియు నిపుణులు మెచ్చుకొన్నారు.
During the interaction global CEOs and Experts appreciated the steps taken by the Union Government over the last four years, for ease of doing business, and specifically in the energy sector in India.
విధాన పరమైన అంశాల లో సంబంధిత వర్గాలు అన్నింటినీ ఒక చోటు కు తెచ్చి ఈ విధమైన చర్చ కై విశిష్టమైన కార్యక్రమాన్ని చేపట్టినందుకు నిపుణులు ప్రశంసలు కురిపించారు.
The experts appreciated the unique initiative of this kind of a dialogue, which brings various stakeholders together on policy matters.
ఏ వర్థమాన ఆర్థిక వ్యవస్థ వృద్ధికైనా అవినీతే ప్రధాన అవరోధమని ఆర్థికవేత్తలు, నిపుణులు చెబుతూ ఉంటారు.
For many years, economists and other experts have held corruption to be one of the main constraints on the growth of any developing economy.
వర్తమాన ఆర్థిక వ్యవస్థల పురోగతికి అవినీతి పెద్ద అవరోధమని ఎన్నో సంవత్సరాలుగా ఆర్థికవేత్తలు, ఇతర నిపుణులు చెప్పే మాట.
For many years, economists and other experts have held corruption to be one of the main constraints on the growth of any developing economy.
ఈ అనుభవం ప్రజలు వారికి అందే స్వీయ ప్రయోజనాలను గురించి మాత్రమే పట్టించుకొంటారు అంటూ నిపుణులు పరిపాటిగా చేసే కల్పనలను త్రోసిపుచ్చుతోందని, ప్రజలు విశాల జన హితం విషయంలో స్ఫూర్తిని పొందుతారని నిరూపిస్తోందని ఆయన చెప్పారు.
This experience disproves the assumption commonly made by experts that people are only interested in benefits for themselves; it shows that people are motivated by the larger public good.
ఈ రోజుల్లో ఎలాంటి వివాదాలు, చిక్కులకు తావు లేని రీతిలో వ్యాపార ఒప్పందాలు, లావాదేవీలు పూర్తి చేసుకోవడానికి తోడ్పడగల న్యాయ నిపుణులు కావాలని కార్పొరేట్ లు, ఆర్థిక సంస్థలు కోరుకొంటున్నాయి.
Today, corporates and financial institutions want legal experts who can help close business deals and transactions without any disputes and litigations.
iv. బోర్డులో నిపుణులు మరియు పూర్వ విద్యార్థులకు మరింత ప్రాతినిధ్యం కల్పించడం బిల్లు యొక్క ఇతర ముఖ్యమైన లక్షణాలలో ఒకటిగా ఉంది.
iv. A greater participation of experts and alumni in the Board is amongst otherimportant features of the Bill.
వైద్య చికిత్సల వ్యయాలు భారీగా పెరిగిపోవడం, వివిధ ఔషధాలు ఇస్తున్న సైడ్ ఎఫెక్ట్ ల కారణంగా వైద్య నిపుణులు ఇప్పుడు సాంప్రదాయిక వైద్య విధానాలకు తమ పరిధిని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు.
The escalating costs of treatment, the side effects of medicines have prompted medical experts to think of widening their horizons to traditional systems of medicine.
జీయలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా వంటి సంస్థలను ఐరిష్ నిపుణులు మనకు అందించారు.
Irish experts gave us institutions like the Geological Survey of India and the first Linguistic Survey of India.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…