The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
అందు కతడునేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటినిగనుక భయ పడి దాగుకొంటిననెను
The man said I heard your voice in the garden and I was afraid because I was naked and I hid myself
ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసె దను మీరు పండుకొనునప్పుడు ఎవడును మిమ్మును భయ పెట్టడు ఆ దేశములో దుష్టమృగములు లేకుండ చేసెదను మీ దేశములోనికి ఖడ్గమురాదు
'I will give peace in the land and you shall lie down and no one will make you afraid and I will remove evil animals out of the land neither shall the sword go through your land
యెహోవా నాతో ఇట్లనెను అతనికి భయ పడకుము అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించియున్నాను హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయ వలెనని చెప్పెను
Yahweh said to me Don't fear him for I have delivered him and all his people and his land into your hand and you shall do to him as you did to Sihon king of the Amorites who lived at Heshbon
కాబట్టి ఇశ్రాయేలూ నీ దేవుడైన యెహోవాకు భయ పడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణాత్మతోను సేవించి
Now Israel what does Yahweh your God require of you but to fear Yahweh your God to walk in all his ways and to love him and to serve Yahweh your God with all your heart and with all your soul
నీ ముందర నడుచువాడు యెహోవా ఆయన నీకు తోడై యుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయ పడకుము విస్మయమొందకు మని ఇశ్రాయేలీయు లందరియెదుట అతనితో చెప్పెను
Yahweh he it is who does go before you he will be with you he will not fail you neither forsake you don't be afraid neither be dismayed
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…