నరకం (narakam) - Meaning in English
నరకం - Meaning in English
noun
- hell(n)
Description
ఈ లోకంలో మనుషులు తమ క్షణిక సుఖాల కోసం అనేక దుష్కర్మలు చేస్తారు. ఈ దుష్కర్మల ఫలితంగా మనిషికి మృత్యువు తరువాత భోగదేహం ప్రాప్తిస్తుందని మన పురాణాలు చెపుతున్నాయి. ఈ విధమైన బోగదేహం రెండు రకాలు. ఒకటి సూక్ష్మ దేహం ఇది మనిషి ఆచరించిన సత్కర్మల ఫలితంగా కలిగే సుఖాలను అనుభవించడానికి స్వర్గాది ఊర్ధ్వలోకాలకు చేరుతుంది. రెండవది యాతనా దేహం. ఇది మానవుడు చేసిన పాప ఫలాలను అనుభవించడానికి నరకాది లోకాలకు చేరుతుంది. మృత్యువు తరువాత వెంటనే కొత్త దేహం ధరించటం వీలుకాదు. కొత్త దేహ ప్రాప్తికి ముందు జీవి మనోమయ ప్రాణమయ దేహంచేత, సుకృత, దుష్కృత సుఖ దుఃఖాల ఫలితాలను అనుభవించవలసి వస్తుంది.
In religion and folklore, hell is a location or state in the afterlife in which souls are subjected to punitive suffering, most often through torture, as punishment after death. Religions with a linear divine history often depict hells as eternal destinations, the biggest examples of which are Christianity and Islam, whereas religions with reincarnation usually depict a hell as an intermediary period between incarnations, as is the case in the Indian religions. Religions typically locate hell in another dimension or under Earth's surface. Other afterlife destinations include heaven, paradise, purgatory, limbo, and the underworld.
Also see "నరకం" on WikipediaMore matches for నరకం
noun
What is నరకం meaning in English?
The word or phrase నరకం refers to . See నరకం meaning in English, నరకం definition, translation and meaning of నరకం in English. Learn and practice the pronunciation of నరకం. Find the answer of what is the meaning of నరకం in English.
Tags for the entry "నరకం"
What is నరకం meaning in English, నరకం translation in English, నరకం definition, pronunciations and examples of నరకం in English.