The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Bilal Dar got connected to the ‘Swachhata Abhiyan’ or Cleanliness Campaign since the age of 12-13 years and has been working for the last 5 to 6 years.
బిలాల్ డార్ తన పన్నెండు-పదమూడేళ్ళ వయసు నుంచీ, గత ఐదారేళ్ళుగా పరిశుభ్రతపైనే దృష్టి పెట్టాడు.
The MoU shall come into effect from date of signature of the parties and shall remain in force for a period of 5 years.
రెండు పక్షాలు సంతకం చేసిన రోజు నుండి అయిదు సంవత్సరాల పాటు ఈ ఎమ్ఒయు అమలులో ఉంటుంది.
The leaders of the 5 BRICS countries held an informal meeting on the sidelines of G20 Summit in Hamburg, Germany.
జర్మనీ లోని హాంబర్గ్ లో జి-20 శిఖరాగ్ర సమావేశాలను పురస్కరించుకొని అయిదు బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్’) దేశాల నేతలు ఒక ఇష్టాగోష్ఠి సదస్సును నిర్వహించారు.
At the Third India-Africa Forum Summit in 2015 , with participation of all 54 African countries, we decided to double the number of ITEC scholarships to 50,000 over a period of only 5 years.
2015 లో 54 ఆఫ్రికన్ దేశాలు పాలుపంచుకొన్న మూడవ ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమిట్ లో ఐటిఇసి ఉపకార వేతనాల సంఖ్యను కేవలం అయిదు సంవత్సరాల కాలంలో రెట్టింపు చేసి 50,000కు చేర్చాలని మేము నిర్ణయించాము.
Speaking on India’s Foreign Policy, PM said, in last 5 years, India has played a great role in humanitarian works be it relief activities during earthquake in Nepal, Water crisis in Maldives or rescuing citizens in Yemen.
విదేశాంగ విధానం గురించి ప్రస్తావిస్తూ నేపాల్ లో భూకంపం ఏర్పడినప్పుడు అందించిన సహాయ చర్యలు కావచ్చు, మాల్దీవుల నీటి సంక్షోభం కావచ్చు, యెమెన్ లో చిక్కుకుపోయిన పౌరులను కాపాడడంలో కావచ్చు ఏ రకమైన మానవతాపూర్వక పనుల్లో అయినా గత ఐదు సంవత్సరాల కాలంలో భారతదేశం ఎంతో కీలక భూమిక పోషించిందని ప్రధానమంత్రి అన్నారు.
2. Phased Manufacturing Programme (PMP) valid for 5 years till 2024 to support setting up of a few large-scale, export-competitive integrated batteries and cell-manufacturing Giga plants in India.
ii. 2024 సంవత్సరం వరకు ఐదు సంవత్సరాల కాలానికి దశలవారీ తయారీ కార్యక్రమం (పిఎంపి) కింద కొన్న భారీ పరిమాణం, ఎగుమతి సామర్థ్యం గల సమగ్ర బ్యాటరీ, సెల్ తయారీ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది.
The project is expected to be completed in the next 5 years during 13th Plan period.
రాబోయే అయిదు సంవత్సరాల్లో 13వ ప్రణాళిక కాలంలో ఈ ప్రాజెక్టు పూర్తి కాగలదని ఆశిస్తున్నారు.
Our goal is to bring the number of MSMEs in the field of defence production beyond 15 thousand in the next 5 years.
రక్షణ ఉత్పత్తి రంగం లో ఎంఎస్ఎంఇ ల సంఖ్య ను రానున్న అయిదు సంవత్సరాల కాలం లో 15 వేల కు పైబడి తీసుకు పోవడం అనేది మా యొక్క లక్ష్యం గా ఉంది.
Maharashtra Health Minister Rajesh Tope has said that the coronavirus hotspots in Maharashtra have come down from 14 to 5 and the rate of doubling of cases in the state has improved to 7.01 days from 3.1 days earlier this month.
కాగా, రాష్ట్రంలో హాట్స్పాట్ల సంఖ్య 14 నుంచి 5కు తగ్గిందని, ఈ నెలలో కేసుల రెట్టింపు శాతం వ్యవధి 3.1 రోజుల నుంచి 7.01 రోజులకు పెరిగిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే చెప్పారు.
Blue Dart has also uplifted 5 tons of medical cargo from Shanghai on 25 April 2020.
బ్లూ డార్ట్ సంస్థ 2020 ఏప్రిల్ 25వ తేదీన షాంఘై నుండి కూడా ఐదు టన్నుల వైద్య సామాగ్రిని రవాణా చేసింది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…