The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He added that the Ministry has created a Fact Check Cell under PIB and the Community Radio can complement the role of Fact Check Cell.
తమ మంత్రిత్వశాఖ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కింద ఒక ఫాక్ట్ చెక్ సెల్ ఏర్పాటుచేసిందని చెబుతూ, కమ్యూనిటీ రేడియో ఇలాంటి విభాగానికి తోడుగా ఉండగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
Addressing listeners of all Community Radio stations, the Minister exhorted people to keep up their fight against Coronavirus.
అంతకుముందు కరోనా వైరస్‌పై పోరాటం కొనసాగించాలని సామాజిక రేడియో స్టేషన్లద్వారా ప్రజలనుద్దేశించిన ప్రసంగించిన సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
The Minister added that this calendar will cater to the need of all children including Divyang children (Children with Special Needs)- link for Audio books, Radio programmes, Video programme will be included.
దివ్యాంగులైన విద్యార్థులు (ప్రత్యేక అవసరాలున్న పిల్లలు) సహా పిల్లలందరి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆడియో పుస్తకాల లింక్ లు, రేడియో కార్యక్రమాలు, వీడియో కార్యక్రమాలు చేర్చనున్నట్లు తెలిపారు.
Accordingly, National Council for Science and Technology Communication (NCSTC), DST, has devised a unique way to capture the inputs of people for ST through involvement of Community Radio Stations (CRS).
'కమ్యూనిటీ రేడియో స్టేషన్ల' (సీఆర్ఎస్)ల ద్వారా ప్రజల అభిప్రాయాలు సేకరించే మార్గాన్ని 'నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్' (ఎసీఎస్టీసీ) రూపొందించింది.
Out of 291 Community Radio Stations (CRS) across the country, 25 CRS has been identified based on regional diversity, gender, and outreach capability.
దేశవ్యాప్తంగా ఉన్న 291 కమ్యూనిటీ రేడియో కేంద్రాలలో.., ప్రాంతీయ భిన్నత్వం, వర్గం, ప్రజల్ని చేరుకోగల సామర్థ్యం ఆధారంగా 25 కేంద్రాలను గుర్తించారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…