The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He said access to Government is no longer a privilege, but a practice.
ప్రభుత్వం అందుబాటులోకి రావడం అనేది ఇక ఎంత మాత్రం ఒక విశేషాధికారం కాదని, అది ఒక అభ్యాసంగా మారిందని ఆయన అన్నారు.
Access to banking services by the poor has also played a major role in tackling corruption in government.
ప్రభుత్వంలో అవినీతిని అదుపు చేయడంలో పేదలకు బ్యాంకింగ్ సేవల అందుబాటు కూడా ప్రధాన పాత్రను పోషించింది.
In this regard, they emphasized the need to improve market access by removing all trade barriers with a view to facilitate trade between the two countries.
ఈ మేరకు రెండు దేశాల మధ్య వరక్త సౌలభ్యం దిశగా అన్నిరకాల వాణిజ్య అవరోధాలను తొలగించడం ద్వారా విపణి అందుబాటును మెరుగుపరచవలసిన అవసరం ఉందన్న ఏకాభిప్రాయానికి వచ్చాయి.
The Prime Minister said that new AIIMS are being established to help the people get better access to healthcare.
ప్రజలు ఉత్తమమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందుకోవడంలో సహాయపడేటందుకు ఉద్దేశించినవే నూతనంగా నెలకొల్పుతున్న ఎఐఐఎమ్ఎస్ లు అని ప్రధాన మంత్రి తెలిపారు.
Pradhan Mantri Jan ArogyaYojana (PM-JAY) aims to reduce the financial burden on poor and vulnerable groups arising out of catastrophic hospital episodes and ensure their access to quality health services.
పెద్ద ఆపద తలెత్తినప్పుడు ఆసుపత్రి సందర్శన ల కారణంగా పేదలు మరియు బలహీన వర్గాల వారి పై పడే ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాక నాణ్యమైన ఆరోగ్య సేవల ను వారి కి అందుబాటు లోకి తీసుకు రావాలనేది ‘ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పిఎం-జెఎవై)’ ధ్యేయం గా ఉంది.
34 African countries now enjoy duty free access to the Indian market of 1.25 billion people.
ఇది ఆఫ్రికాలో మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి, ప్రజా సేవలు, స్వచ్ఛ ఇంధన ం తదితర రంగాల్లో అభివృద్ధికి ఉపయోగపడుతోంది.
Access to energy and a better life is a universal aspiration.
ఇంధనం అందుబాటులో ఉండడం, మంచి జీవన శైలి అనేవి అందరూ కోరుకునేవే.
As the first announcement, the Prime Minister announced the launch of the 59 minute loan portal to enable easy access to credit for MSMEs.
ఒకటో ప్రకటన గా ఎమ్ఎస్ఎమ్ఇ లకు పరపతి సౌకర్యం సులభం గా అందుబాటు లోకి వచ్చేందుకు 59 నిమిషాల్లో రుణం మంజూరయ్యే ఓ పోర్టల్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రధాన మంత్రి తెలిపారు.
However, it has taken into account the varying levels of access of students to different tools and platforms-Mobile, Radio, Television, SMS and various social media.
ఏదేమైనా మొబైల్, రేడియో, టెలివిజన్, ఎస్.ఎం.ఎస్ మరియు వివిధ సోషల్ మీడియాలకు వివిధ సాధనాలు మరియు ప్లాట్ ఫామ్స్ మీద విద్యార్థుల ప్రాప్యత స్థాయిలను ఇది పరిగణలోకి తీసుకుంటుందని తెలిపారు.
These kits will spur development of affordable and high-quality healthcare products in Assam and provide access to world-class kits and career opportunities to healthcare professionals and students, said Prof Iyer.
త్వరలో దేశ వ్యాప్తంగా అందుబాటులోకి.. "ఈ కిట్లు అస్సాంలో సరసమైన మరియు అధిక-నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల అభివృద్ధికి స్పురణగా నిలుస్తాయి.. దీనికి తోడు ప్రపంచ స్థాయి కిట్లను చేరువ చేసుకొనే అవకాశం కల్పిస్తుంది. ఇవి ఆరోగ్య నిపుణులకు మరియు విద్యార్థులకు కెరీర్ అవకాశాలను కల్పిస్తాయి" అని ప్రొఫెసర్ అయ్యర్ చెప్పారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…