The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Building of infrastructure should enhance economic activities and add to the atmosphere of development, the Prime Minister said.
ఆర్థిక కార్యకలాపాలను మౌలిక సదుపాయాల కల్పన పెంపొందించాలని, అభివృద్ధి వాతావరణానికి తోడ్పడాలని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
By this Agreement, the two municipalities of Agra and Petra pronounced to work jointly for promotion of social relations by identifying the activities for mutual cooperation in tourism, culture, sports and economic sectors.
ఈ ఒప్పందం ద్వారా ఆగ్రా మరియు పెట్రా పురపాలక సంఘాలు పర్యాటకం, సంస్కృతి, క్రీడలు మరియు ఆర్థిక రంగాలలో ఒక దానికి మరొకటి సహకరించు కొనేందుకు కొన్ని కార్యకలాపాలను గుర్తించడంతో పాటు సామాజిక సంబంధాలను పెంపొందించు కొనేందుకు కలిసికట్టుగా పని చేస్తామని ప్రకటించాయి.
The objective is to meet the quantitative and qualitative gap in the supply of skilled manpower for the petroleum sector and to promote research activities needed for the growth of the sector.
పెట్రోలియమ్ రంగానికి నైపుణ్యం కలిగిన కార్మికులను సమకూర్చడంలో సంఖ్యాత్మకమైన మరియు గుణాత్మకమైన అంతరాన్ని భర్తీ చేయడంతో పాటు ఈ రంగం ఎదుగుదలకు అవసరమైన పరిశోధన కార్యకలాపాలను ప్రోత్సహించడం దీని ఉద్దేశం.
The Framework Agreement will provide impetus to explore newer research activities and application possibilities in the field of remote sensing of the earth; satellite communication; satellite navigation; space science and exploration of outer space.
i. భూ దూరగ్రాహకత (రిమోట్ సెన్సింగ్), ఉపగ్రహ సమాచార-ప్రసారం; ఉపగ్రహ మార్గదర్శక వ్యవస్థ, అంతరిక్ష విజ్ఞానం, అంతరిక్ష అన్వేషణ రంగాల్లో సరికొత్త పరిశోధన కార్యకలాపాలతోపాటు అనువర్తన అవకాశాల అన్వేషణను ఈ ముసాయిదా ఒప్పందం ప్రోత్సహిస్తుంది.
The MoU was signed on 23rd February, 2018 to establish bilateral cooperation activities in the field of Intellectual Property (IP).
మేధో సంపత్తి (ఐపి) రంగంలో ద్వైపాక్షిక సహకారపూర్వక కార్యకలాపాలను నెలకొల్పుకొనేందుకు 2018 ఫిబ్రవరి 23వ తేదీన ఎమ్ఒయు పైన సంతకాలయ్యాయి.
Both countries have a large segment of their population living in rural areas and are pre-dominantly dependent on agriculture and its allied activities for their livelihoods.
రెండు దేశాల్లో ఎక్కువ శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తూ – వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలపై ఆధారపడి జీవిస్తున్నారు.
A Joint Working Group shall be formed to monitor the activities to be carried out in fulfillment of the MoU.
ఎమ్ ఒ యు లక్ష్యాలను సాధించడం కోసం చేపట్టవలసిన కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేస్తారు.
From the Gateway of India in Mumbai, actor Amitabh Bachchan explained the various cleanliness activities he has been involved in, including cleaning of a beach in Mumbai.
ముంబైలోని ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ ప్రాంతం నుంచి ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ- ముంబైలోని బీచ్‌ని శుభ్రం చేయడంసహా తాను పాల్గొన్న వివిధ పరిశుభ్రత కార్యకలాపాలను వివరించారు.
Every country has to benchmark its activities to global standards, or else fall behind.
ప్రతి ఒక్క దేశం తన కార్యకలాపాలకు అంతర్జాతీయ ప్రమాణాలనే గీటురాయిగా నిర్దేశించుకోవలసి ఉంటుంది, లేదంటే దేశం వెనుకబడిపోవలసిందే.
Extension of these Constitutional Provisions to the State would empower the Panchayats to undertake basic development activities in the rural areas, they said.
రాష్ట్రానికి ఈ రాజ్యాంగ నిబంధనలను విస్తరించడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక అభివృద్ధి కార్యకలాపాలను చేపట్టడం కోసం పంచాయతీలకు సాధికారిత లభించగలదని వారు అన్నారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…