Advertisement - Remove

behold - Example Sentences

Popularity:
Difficulty:
బిహోల్డ
ఇదిగో302చూడగా22చూడుము18ఆలోచించుము16చూచినప్పుడు15చిత్తగించుము13యిదిగో11చూడుడి10ఆలకించుడి9అదిగో9ఆలకించుము5కనబడెను5గించుము4పుష్టిగల4తీసినప్పుడు3స్థలమొకటి3ధరించిన3వచ్చిఇదిగో3చూపునకు2ఇట్లనెనుచూడుము2కనబడెనని2క్రొత్తళములో2ఆలోచించుడి2నదీప్రవాహము2కొందుమన్న2ఉబికెను2లక్షింపుము2సంగతుల2సుందరివి2ఇట్లనుడి2మొందె2ప్రతికారముచేయక2భీతియే2రాబోవు2స్వస్థతను2ఆలకింపవలెను2చెరిపి2అతడుఇదిగో2అక్కడతిమోతి2పీల1ఇట్లనెనుఇదిగో1గోత్రములోని1పొడ1హిమమువంటి1యెహోవాఇదిగో1చిన1అనుకొనవద్దు1వచ్చెదనని1బ్రదుకుచున్నాడని1అపా1పంపించి1గుఱ్ఱములును1వేసియుండిరి1అతనిలో1బాగుచేయు1బెత్తెడంతగా1మునుపటి1రండిమీ1తండ్రులేమి1పతియు1క్తులను1సర్వశరీ1సర్వశరీరులమీదికి1సర్వభూమిని1కించుము1లేఖకుని1తగని1నీలోని1అష్షూరీయులు1నెరవేరును1గదులును1ణపుతట్టునకు1సంభవించినందున1పోవుననియు1కోయువారు1దేవాలయపు1నతో1పదునెనిమిది1అరిమతయియ1కామెనా1లేచినిలుచుండగా1కలలో1చెడి1బిలాముతోనా1పోవుడి1అడుగతగినవాడెవడు1తూర్పుదిశకు1తెరువబడని1దేవునియెడల1వ్యాపింపజేయును1కనిపెట్టును1ముఖదర్శనము1కనిపెట్టుము1సూర్యకాంతి1చేదనుండి1నీకియ్యబడిన1లోయలో1చున్నారో1విరోధినై1జరుగుచున్న1బయలుదేరగా1స్నేహితుడునని1మౌనివై1చూచిఇదిగో1భయముతోకూడిన1వచ్చుచున్నాను1నివాసము1ఆస్వాదిస్తాడు.1
They having heard the king went their way and behold the star which they saw in the east went before them until it came and stood over where the young child was
వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పుదేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను
Jesus when he was baptized went up directly from the water and behold the heavens were opened to him He saw the Spirit of God descending as a dove and coming on him
యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను
Then the devil left him and behold angels came and served him
అంతట అపవాది ఆయ నను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి
He said to them Go They came out and went into the herd of pigs and behold the whole herd of pigs rushed down the cliff into the sea and died in the water
ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదలిపెట్టి ఆ పందుల లోనికి పోయెను ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరుగెత్తికొనిపోయి నీళ్లలో పడిచచ్చెను
Behold all the city came out to meet Jesus When they saw him they begged that he would depart from their borders
ఇదిగో ఆ పట్టణస్థులందరు యేసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి
Advertisement - Remove
Behold they brought to him a man who was paralyzed lying on a bed Jesus seeing their faith said to the paralytic Son cheer up Your sins are forgiven you
ఇదిగో జనులు పక్ష వాయువుతో మంచముపట్టియున్న యొకని ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి యేసు వారి విశ్వాసముచూచి కుమారుడా1 ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను
Behold some of the scribes said to themselves This man blasphemes
ఇదిగో శాస్త్రులలో కొందరుఇతడు దేవ దూషణ చేయుచున్నాడని తమలోతాము అనుకొనగా
It happened as he sat in the house behold many tax collectors and sinners came and sat down with Jesus and his disciples
ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండియుండగా ఇదిగో సుంకరులును పాపులును అనేకులు వచ్చి ఆయనయొద్దను ఆయన శిష్యులయొద్దను కూర్చుండిరి
While he told these things to them behold a ruler came and worshiped him saying My daughter has just died but come and lay your hand on her and she will live
ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కినా కుమార్తె యిప్పుడే చనిపోయినది అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమెమీద ఉంచుము ఆమె బ్రదుకుననెను
Behold a woman who had an issue of blood for twelve years came behind him and touched the fringe of his garment
ఆ సమయమున ఇదిగో పండ్రెండు సంవత్సరములనుండి రక్తస్రావ రోగముగల యొక స్త్రీ
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading