The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
In a boost to energy security of the country, PM dedicated to the nation, 1.33 MMT Visakhapatnam Strategic Petroleum Reserve (SPR) facility of Indian Strategic Petroleum Reserve Limited (ISPRL).
దేశంలో ఇంధన భద్రతా రంగానికి మరింత ఊతం ఇచ్చేవిధంగా ప్రధానమంత్రి, ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వు లిమిటెడ్ (ఐఎస్పిఆర్ ఎల్)కుచెందిన విశాఖపట్నం వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వు (ఎస్పిఆర్) ను జాతికి అంకితం చేశారు.
Holistic approach to boost exports
ఎగుమతులకు ఉత్తేజం దిశగా సమగ్ర విధానం
Integrated Cooperative Development Project aims to drastically improve the rural economy in Uttarakhand by giving a boost to the co-operative, farm and allied sectors.
ఉత్తరాఖండ్ లో సహకార, వ్యవసాయ, అనుబంధ రంగాలను ఉత్తేజిత ం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం సమగ్ర సహకార అభివృద్ధి ప్రాజెక్టు లక్ష్యం.
He said that flagship programmes such as Digital India and Make in India, would receive a big boost through these projects.
ఈ ప్రాజెక్టుల ద్వారా డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా తదితర ప్రధాన కార్యక్రమాలకు ఒక పెద్ద ఉత్తేజం అందుతుందని ఆయన వివరించారు.
PM said that under the Udan scheme, more number of airports are being added to give a boost to air connectivity and now people can access it not far from their respective places.
యుడిఎఎన్ (‘ఉడాన్’) పథకం లో భాగం గా గగనతల సంధానాని కి ఒక ఉత్తేజాన్ని అందించడం కోసం విమానాశ్రయాల ను కొత్త గా నిర్మించడం జరుగుతోందని, ఇక ప్రజలు వారి వారి ప్రాంతాల నుండి ఎంతో దూరం లేకుండానే విమానాశ్రయానికి చేరుకోవచ్చని ప్రధాన మంత్రి చెప్పారు.
UDAN has immensely helped to boost air connectivity in India.
భారతదేశం లో గగనతల సంధానాని కి ఉత్తేజాన్ని ఇవ్వడం లో యుడిఎఎన్ గొప్ప గా తోడ్పడింది.
The Prime Minister was also briefed on steps being taken to further boost regional connectivity, and further improve customer satisfaction indices at airports.
ప్రాంతీయ అనుసంధానానికి మరింత ఊతం అందించే, విమానాశ్రయాలలో వినియోగదారులకు సంతృప్తిని కలిగించే సూచికలను మరింత మెరుగుపరిచే దిశగా చేపట్టిన చర్యలను గురించి కూడా ఈ సందర్భంగా ప్రధాన మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
It will ensure water availability to boost industrial and commercial growth.
ఈ పథకం పారిశ్రామిక వృద్ధి కి, వాణిజ్య వృద్ధి కి ఉత్తేజాన్ని ఇచ్చే విధం గా జల లభ్యత కై ఉద్దేశించింది.
BIA is likely to increase the comfort level and boost the confidence of investors by assuring a level playing field and non-discrimination in matters related to investments, thus providing conducive investment climate to investors.
పెట్టుబడుల కు సంబంధించిన అంశాల లో వివక్ష కు తావు ఉండనటువంటి సమాన అవకాశాలు గల క్షేత్రాన్ని ఏర్పరచడానికి పూచీ పడడం ద్వారా పెట్టుబడిదారుల లో విశ్వాసాన్ని ఇది పెంపొందించడం తో పాటు వారికి సౌకర్యాల స్థాయి ని పెంచనూగలదు.
All this in turn will give a major boost to socio-economic activity in the state, opening up employment opportunities for the local people.
ఈ పరిణామాలన్నీ కలసి రాష్ట్రం లో సామాజిక, ఆర్థిక కార్యకలాపాల కు ఒక పెద్ద అండ ను సమకూర్చడం తో పాటు స్థానికుల కు ఉపాధి కల్పన అవకాశాల ను సైతం అందిస్తాయి.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…