Advertisement - Remove

capacity - Example Sentences

Popularity:
Difficulty:
కపైసటీ / కపైసిటీ / కపైసిటీ
The Institution will consist of a hospital with a capacity of 750 beds and trauma center facilities.
• ఈ సంస్థ‌లో 750 ప‌డ‌క‌ల సామర్థ్యం కలిగివుండే ఆసుప‌త్రి మరియు గాయాల చికిత్స సదుపాయాలు కలిగివుండే కేంద్రం భాగంగా ఉంటాయి.
1 vote
Financial support of US $929,705 for capacity building and creating supportive infrastructure for East African Community (EAC) which is currently chaired by Uganda.
యుగాండా ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తున్నటువంటి ఈస్ట్ ఆఫ్రికన్ కమ్యూనిటీ (ఇఎసి) కి మద్దతుగా ఉండే అవస్థాపన నిర్మాణం మరియు కెపాసిటీ బిల్డింగ్ కై 9,29,705 యుఎస్ డాలర్ల మేరకు ఆర్థికపరమైన సహాయాన్ని అందించడం.
After creation of these Group ‘A’ posts in CISF, the supervisory efficiency and capacity building of the Force would be enhanced.
సిఐఎస్ఎఫ్ లో ఈ విధ‌మైన గ్రూప్ ‘ఎ’ పదవుల‌ను సృష్టించిన త‌రువాత ఈ దళం యొక్క ప‌ర్య‌వేక్ష‌క సామ‌ర్ధ్యంతో పాటు కెపాసిటీ బిల్డింగ్ కూడా పెంపొందుతుంది.
• Exchange knowledge and explore cooperation on smart cities, including transit-oriented urban development, air pollution control, waste management, waste-to-energy, waste-water treatment, district cooling and circular economy, including through dialogue and capacity building. –
– స్మార్ట్ సిటీల విభాగం లోను ప్రత్యేకించి రవాణా ఆధారిత పట్టణాభివృద్ధి, వాయు కాలుష్యం నియంత్రణ, వ్యర్థాల నిర్వహణ, వ్యర్థ పదార్థాల నుండి ఇంధనం ఉత్పత్తి, వృథా నీటి శుద్ధి, జిల్లా స్థాయిలో శీతలీకరణ మరియు సర్క్యులర్ ఎకానమీ వంటి విభాగాలలో చర్చలను నిర్వహించడానికి, సామర్థ్యాల నిర్మాణానికి కృషి చేయాలి.
Shri Narendra Modi said that cities are growth centres which have the capacity to mitigate the problems faced by the people.
నగరాలు వృద్ధికి కేంద్రాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తగ్గించగలిగే సామర్థ్యం వీటికి ఉంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
Advertisement - Remove
The proposed MoU would strengthen the relationship between India and Australia for building peace and stability in the region through exchange of information, expertise, experience and capacity building.
సమాచారాన్ని, ప్రావీణ్యాన్ని, అనుభవాన్ని, సామర్థ్యాన్ని పరస్సరం మార్పిడి చేసుకోవడం ద్వారా శాంతి సుస్థిరత్వాలను పరిరక్షిస్తూ, భారతదేశం, ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రతిపాదిత ఎమ్ఒయు తోడ్పడనుంది.
The proposed MoU would strengthen the relationship between India and Australia for building peace and stability in the region through exchange of information, expertise, experience and capacity building.
సమాచారాన్ని, ప్రావీణ్యాన్ని, అనుభవాన్ని, సామర్థ్యాన్ని పరస్పరం మార్పిడి చేసుకోవడం ద్వారా శాంతిని, సుస్థిరత్వాన్ని పరిరక్షిస్తూ భారతదేశం, ఆస్ట్రేలియా ల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రతిపాదిత ఎమ్ఒయు తోడ్పడనుంది.
The technical cooperation will cover joint research working groups, pilot projects, capacity building programs, study tour, case studies and the sharing of experience/expertise.
సంయుక్త ప‌రిశోధ‌క కార్యాచ‌ర‌ణ బృందాలు, ప్ర‌యోగాత్మ‌క‌మైన ప‌థ‌కాలు, అధ్య‌య‌న యాత్ర‌, కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్‌, కేస్ స్ట‌డీస్ మరియు అనుభ‌వాన్ని/ప్రావీణ్యాన్ని ఒక ప‌క్షానికి మ‌రొక ప‌క్షం ఇచ్చిపుచ్చుకోవ‌డం ఈ సాంకేతిక ప‌ర‌మైన స‌హ‌కారం ప‌రిధి లోకి వ‌స్తాయి.
The establishment of the centre would respond to the worldwide increasing need to build technical and management capacity to address marine and coastal sustainability issues and prepare the region for and react efficiently to marine natural hazards.
దీనికి తోడు స‌ముద్ర సంబంధిత మ‌రియు కోస్ట‌ల్ స‌స్ట‌ెయిన‌బిలిటీ అంశాల‌ను ప‌రిష్క‌రించడానికి సాంకేతిక‌ప‌ర‌మైన మ‌రియు నిర్వ‌హ‌ణ ప‌ర‌మైన సామ‌ర్ధ్యాల‌ను పెంపొందించుకోవ‌ల‌సిన అవ‌స‌రం ప్రపంచంలో పెరుగుతూ ఉన్న నేప‌థ్యంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం స‌రైన చ‌ర్య కాగ‌ల‌దు.
This institute has a vital role to play in such capacity building.
ఇలాంటి సామ‌ర్ధ్యాల క‌ల్ప‌న‌లో ఈ సంస్థ కీల‌క పాత్ర పోషించాలి.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading