The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
This will be the first Research Centre by IRRI outside its headquarters in the Philippines.
ఇది ఫిలిప్పీన్స్ లోని ఐఆర్ఆర్ఐ ప్రధాన కేంద్రానికి వెలుపల ఏర్పడబోయే ఒకటో ఐఆర్ఆర్ఐ పరిశోధన కేంద్రం కానుంది.
The Prime Minister had laid the foundation stone of this Centre in November 2014.
ఈ కేంద్రానికి 2014 నవంబర్ లో ప్రధాన మంత్రి పునాదిరాయిని వేశారు.
The Prime Minister, Shri Narendra Modi today interacted with Collectors and Officers-in-charge of aspirational districts, at a Conference organized by NITI Aayog at the Dr. Ambedkar International Centre in New Delhi.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ కొత్త ఢిల్లీలోని డాక్టర్ అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రంలో నీతిఆయోగ్ ఏర్పాటు చేసిన , కలెక్టర్లు, అభివృద్ధి కాంక్షిత జిల్లాల ఇంఛార్జి అధికారులతో ఈరోజు సమావేశమై వారితో ముచ్చటించారు.
The Citation adds: “Under his leadership, India is now identified as the Centre for Innovation and Value Added Manufacturing (Make in India), as well as a global hub for professional services such as Information Technology, Accounting and Finance.”
ఆయన నేతృత్వం లో భారతదేశం ప్రస్తుతం నూతన ఆవిష్కరణ లకు మరియు విలువ జోడించినటువంటి తయారీ (మేక్ ఇన్ ఇండియా) కే కాకుండా సమాచార సాంకేతిక విజ్ఞానం, అకౌంటింగ్, ఇంకా ఫైనాన్స్ ల వంటి వృత్తిపరమైన సేవలకు కూడా కేంద్రం గా గుర్తింపు తెచ్చుకొంది.
It also gives me happiness to learn that your Centre will create five hundred direct and fifteen hundred indirect jobs in the area.
మీ కేంద్రం ఆ ప్రాంతంలో ప్రత్యక్షంగా అయిదు వందల ఉద్యోగాలను, పరోక్షంగా పదిహేను వందల ఉద్యోగాలను ఇస్తుందని తెలుసుకొని నేను సంతోషిస్తున్నాను.
9. Both sides welcomed the outcomes of the Workshop between NITI Aayog and Saudi Centre for International Strategic Partnership (SCISP) organised recently in Riyadh.
9. రియాద్ నగరం లో నీతి ఆయోగ్, సౌదీ అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్య కేంద్రం (ఎస్ సిఐఎస్ పి) మధ్య ఇటీవల నిర్వహించిన సమావేశం చర్చ ల ఫలితాల పై ఉభయ పక్షాలూ హర్షాన్ని వెలిబుచ్చాయి.
• The restructure GSTN, with 100% government ownership shall have equity structure between the Centre (50%) and the States (50%).
వంద శాతం ప్రభుత్వ యాజమాన్యం లోని పునర్ వ్యవస్థీకరించబడే జిఎస్‌టిఎన్ లో కేంద్రం (50 శాతం) మరియు రాష్ట్రాలు (50 శాతం) ఎక్విటీ ని కలిగివుండాలి.
Located in Sector 25, Dwarka, the Centre would be a world-class state-of-the-art Exhibition-cum-Convention Centre, with facilities like financial, hospitality and retail services.
ద్వారక లోని సెక్టర్ 25 లో నెలకొనే ఈ కేంద్రం ఆర్థిక సేవలు, ఆతిథ్య సంబంధిత సేవలు, ఇంకా రిటైల్ సర్వీసు లతో కూడిన ఒక ప్రపంచ శ్రేణి అత్యధునాతన ప్రదర్శన మరియు సమావేశ కేంద్రం గా రూపుదిద్దుకోనుంది.
Government budgetary support would be 60:40 between Centre and States/UTs, 90:10 for NER and Himalayan States and 100% for UTs without legislature.
కేంద్రం మరియు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మధ్య 60:40 నిష్పత్తి లో, ఈశాన్య ప్రాంతాలు (ఎన్ఇఆర్) మరియు హిమాలయ ప్రాంత రాష్ట్రాలు 90:10 నిష్పత్తి లో, ఇంకా చట్టసభ సదుపాయం ఉండని కేంద్రపాలిత ప్రాంతాలకు 100 శాతం మేర నిధులను గవర్నమెంట్ బడ్జెటరీ సపోర్ట్ రూపంలో అందజేస్తారు.
Centre for inter faith studies and Chairs in foreign Universities:
మత విశ్వాసాల గురించిన అంతరంగిక అధ్యయన కేంద్రం మరియు విదేశీ విశ్వవిద్యాలయాల్లో పదవి :
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…