The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Speaking about demonetisation, PM Modi said that the Government has been successful in weakening the hands of terrorists and those in fake currency rackets.
నోట్ల చట్టబద్ధత రద్దు గురించి మాట్లాడుతూ, ప్రభుత్వం ఉగ్రవాదుల బాహవులను మరియు నకిలీ కరెన్సీ కూటవ్యవహారాలలో నిమగ్నమైన వారి బాహువులను బలహీనపరచడంలో కృతకృత్యురాలయిందన్నారు.
The Prime Minister, Shri Narendra Modi, has invited views from the people, on the recent decision taken by the Union Government regarding currency notes of Rs. 500 and Rs. 1000.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రూ.500 మరియు రూ.1,000 కరెన్సీ నోట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొన్న నిర్ణయంపై ఉద్దేశాలను తెలియజేయాలంటూ ప్రజలను కోరారు.
Gradually, people are shedding their hard currency mindset and moving towards digital currency.
నెమ్మది నెమ్మదిగా ప్రజలు నగదుని వదిలి డిజిటల్ కరెన్సీ వైపుగా ముందుకు సాగుతున్నారు.
10. In this regard, the Prime Minister announced provision of financial assistance up to US$ 1.4 billion in the form of budgetary support, currency swap and concessional lines of credit to fulfil the socio-economic development programmes of the Maldives.
10. మాల్దీవ్స్ ప్రభుత్వం చేపట్టే సామాజిక- ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతం అయ్యేందుకు వీలుగా 1.4 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక సహాయం బడ్జెటరీ మద్దతు, కరెన్సీ మార్పిడి, రాయితీ రుణకల్పన తో కలిపి అందించగలమని ప్రధాన మంత్రి ఈ సందర్భం గా ప్రకటించారు.
(xvii). The deposit will not be hedged and all risks associated with gold price and currency will be borne by Gol through the Gold Reserve Fund.
xvii. డిపాజిట్ కు ఎలాంటి హెడ్జింగ్ (ఆటుపోట్ల నుంచి రక్షణ కల్పించుకునే అవకాశం) లేకపోయినా బంగారం, కరెన్సీ ధరల్లో ఆటుపో్ట్లకు బంగారం రిజర్వ్ ఫండ్ నుంచి రక్షణ కల్పిస్తారు.
G20’s continued call to Central Banks for careful communication on monetary policy actions will be helpful in keeping financial and currency markets stable.
జీ-20 దేశాలు కేంద్రీయ బ్యాంకులతో మాట్లాడుతూ ద్రవ్య విధానం చర్యలపై తీసుకుంటున్న చొరవ వల్ల ఆర్థిక మార్కెట్లు, కరెన్సీ మార్కెట్లను స్థిరంగా ఉంచుకునేందుకు వీలవుతుంది.
We inherited a struggling economy, just recovering from a currency crisis.
అప్పుడే కరెన్సీ సంక్షోభం నుంచి కోలుకుంటున్న ఎదురీతలో ఉన్న ఆర్థిక వ్యవస్థ మాకు వారసత్వంగా లభించింది.
During their stay at the CCC they were provided with all meals, personal hygiene kits, supervised medical care, WiFi telephone facilities, new BSNL SIM cards as well as currency exchange, amongst other basic amenities.
సి.సి.సి.లో ఉన్న సమయంలో వారికి అన్ని భోజనం, వ్యక్తిగత పరిశుభ్రత వస్తు సామగ్రి, పర్యవేక్షించబడిన వైద్య సంరక్షణ, వైఫై మరియు టెలిఫోన్ సౌకర్యాలు, కొత్త బి.ఎస్.ఎన్.ఎల్. సిమ్ కార్డులతో పాటు మార్చిన కరెన్సీ వంటివి ఇతర ప్రాథమిక సౌకర్యాలతో అందించారు.
In this regard, the Prime Minister announced provision of financial assistance up to US 1.4 billion in the form of budgetary support, currency swap and concessional lines of credit to fulfil the socio-economic development programmes of the Maldives.
మాల్దీవ్స్ ప్రభుత్వం చేపట్టే సామాజిక- ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతం అయ్యేందుకు వీలుగా 1.4 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక సహాయం బడ్జెటరీ మద్దతు, కరెన్సీ మార్పిడి, రాయితీ రుణకల్పన తో కలిపి అందించగలమని ప్రధాన మంత్రి ఈ సందర్భం గా ప్రకటించారు.
It has been designed to sanitise mobile phones, iPads, laptops, currency notes, cheque leafs, challans, passbooks, paper, envelopes, etc.
ఈ పరికరం మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్లు, ల్యాప్టాప్లు, కరెన్సీ నోట్లు, చెక్ లీఫ్లు, చలాన్లు, పాస్ బుక్లు, పేపర్, ఎన్వలప్లు మొదలైన వాటిని క్రిమిసంహరణ చేసి తగిన విధంగా శభ్రపరిచేలా దీనిని రూపొందించారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…