The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The existing pension scheme for Central freedom fighter pensioners and their eligible dependents has been restructured as follows:-
కేంద్ర స్వాతంత్ర్య సమరయోధుల పింఛనుదారులు, వారిపై ఆధారపడిన వారికి సంబంధించిన ప్రస్తుత పింఛను పథకాన్ని కింది పట్టికలో సూచించిన విధంగా పునర్ వ్యవస్థీకరించారు.
· Unutilized infrastructure in existing engineering colleges to be leveraged for skill training courses.
• ప్రస్తుతమున్న ఇంజనీరింగ్ కళాశాలల్లో నిరుపయోగంగా ఉన్న మౌలిక వసతులను నైపుణ్య శిక్షణ కోర్సులకు వినియోగించుకోవాలి.
It has increased by 2% over the existing rate of 2% of the Basic Pay/Pension, to compensate for price rise.
దీనిని ప్రస్తుతమున్న మూల వేతనం/పెన్షన్ లోని 2 శాతం రేటుకు మించి మరో 2 శాతం మేరకు పెంచడమైంది.
Increase of existing structure of Group ‘A’ posts from 1253 to 1272 posts are as follows:
గ్రూప్ ‘ఎ’ పదవుల స్వరూపం ప్రస్తుతమున్న 1253 నుండి 1272 కు ఈ కింద పేర్కొన్న విధంగా పెరగనుంది:
The provisions of the Bill seek to address HIV-related discrimination, strengthen the existing programme by bringing in legal accountability and establish formal mechanisms for inquiring into complaints and redressing grievances.
హెచ్ ఐ వి రోగుల పట్ల వివక్ష ప్రదర్శించడాన్ని నిలువరించడంతో పాటు ఫిర్యాదులపై దర్యాప్తునకు అవసరమైన యంత్రాంగాలను ఏర్పాటు చేయడం ద్వారా చట్టపరమైన బాధ్యతను కల్పించి ప్రస్తుత వ్యవస్థలను పటిష్ఠం చేయడం ఈ బిల్లు లక్ష్యం.
Increase of existing structure of Group A posts from 1253 to 1272 posts are as follows: 1.
గ్రూప్ ‘ఎ’ పదవుల స్వరూపం ప్రస్తుతమున్న 1253 నుండి 1272 కు ఈ కింద పేర్కొన్న విధంగా పెరగనుంది: 1.
The existing DTAC between India and Brazil was signed on 26th April, 1988 and was amended through a Protocol signed on 15th October 2013 in respect of exchange of information.
పన్ను నిబంధనల లో పొంతన లేని నిబంధనల ను తొలగిస్తుంది. అంశాల వారీ గా వివరాలు : ఎ. ప్రస్తుతం భారతదేశం, బ్రెజిల్ ల మధ్య గల డిటిఎసి పై 1988వ సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీ న సంతకాలు జరిగాయి.
The Bill enhances the maximum limit of fine from the existing Rs. 10 lakhs to Rs.
ఈ బిల్లు గరిష్ఠ పరిమితి ని ఇప్పుడు ఉన్న 10 లక్షల రూపాయల నుండి ఒక కోటి రూపాయల కు పెంచుతుంది.
In fact, leveraging on the existing multi-disease testing platforms under National TB Elimination Programme, orders for procurement of 13 lakhs diagnostic kits have been placed to augment COVID 19 testing.
పరీక్షల సామర్థ్యం రోజురోజుకు పెరుగుతోంది. జాతీయ టీబీ నిర్మూలన పథకం కింద ప్రస్తుతమున్న మల్టీ టెస్టింగ్ ఫ్లాట్ఫామ్లపై కొవిడ్-19 పరీక్షలను పెంచడానికి 13 లక్షల వైరస్ నిర్ధరణ కిట్లను సేకరించేందుకు ఆదేశాలు జారీ చేశారు.
To establish a holistic wellness model based on AYUSH principles and practices focusing on preventive promotive, curative, rehabilitative and palliative healthcare by integration with the existing public health care system.
ఎ. ఆయుష్ సూత్రాలు మరియు వాడుకల ప్రకారం నివ్ర్వహిస్తున్న నివారణ, రోగానాశక, పునరావాస, ఉపశమనకర చికిత్సా విధానాన్ని ప్రస్తుత ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థతో ఏకీకరించి ఒక సమగ్ర స్వస్థత నమూనాను ఏర్పాటుచేయడం.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…