The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
They will enable the people to access and enjoy the same rights, same privileges and same facilities as their fellow citizens in the rest of the country.
ఇకపైన వారు కూడా దేశంలోని మిగిలిన ప్రాంతాలలో నివసించే తమతోటి పౌరులవలె ఒకే రకమైన హక్కులు, ఒకే విధమైన విశేషాధికారాలు, ఒకే రకమైన సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుంది.
The government can build social infrastructure in the form of a comprehensive healthcare programme, and facilities and provisions for the mainstreaming of our Divyang fellow citizens.
14 ప్రభుత్వం ఒక సమగ్ర ఆరోగ్యసంరక్షణ కార్యక్రమం, మన సహచర పౌరులలోని దివ్యాంగులను జనజీవన స్రవంతిలో చేర్చేందుకు అవసరమైన సౌకర్యాలు , వ్యవస్థలరూపంలో సామజిక మౌలిక సదుపాయాలను నిర్మించవచ్చు.
And, we have developed protocols for each stage of managing this pandemic : for screening at entry points contact tracing of suspected cases quarantineand management of isolation facilities and for discharge of cleared cases.
దేశం లోకి ప్రవేశించే మార్గాల వద్ద స్క్రీనింగ్, అనుమానిత వ్యక్తుల తో సన్నిహితం గా మెలగిన ఇతరుల ను గుర్తించడం, క్వోరంటీన్, అనుమానిత వ్యక్తుల ను ఏకాంత ప్రదేశం లో ఉంచడం, వైరస్ బారి నుండి బయటపడిన వారి ని డిశ్చార్జి చేయడం వంటివి ఇందులో భాగం గా ఉన్నాయి.
He talked about the importance of judicious use of health facilities and need to focus on ramping up quarantine facilities and isolation wards.
నిస్వార్థ సేవాప్రదాతల కు ధన్యవాదాలు తెలియజేయడం స్థానిక స్వపరిపాలన సంస్థ లు దీనిని గుర్తుకు తెస్తూ సాయంత్రం 5 గంటల కు ఒక సైరన్ ను మోగించడం వంటి చర్య లు చేపట్టాలని ఆయన కోరారు.
In tackling this new pandemic, the Central Government is constantly working towards better equipping the healthcare facilities of the country.
ఈ కొత్తరకం ప్రపంచ మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను మెరుగుపరచేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోంది.
In a special televised address to the Nation the Prime Minister said that even those nations with the best of the medical facilities could not contain the virus and that the social distancing is the only option to mitigate it.
జాతి నుద్దేశించి ప్రధానమంత్రి ప్రత్యేకంగా టెలివిజన్ లో మాట్లాడుతూ, అత్యుత్తమమైన వైద్య సదుపాయాలున్న దేశాలు సైతం ఈ వైరస్ ను కట్టడి చేయలేక పోయాయనీ, దీన్ని తగ్గించడానికి సామాజిక దూరం పాటించడం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. "
Army at present is operating medical facilities for evacuees at Manesar, Jaisalmer and Jodhpur with evacuees from Iran, Italy and Malaysia occupying these.
ఇరాన్, ఇటలీ మరియు మలేషియా నుంచి తరలింఛిన వారికోసం సైన్యం మానేసర్, జైసల్మేర్ మరియు జోధ్పూర్ లలో వైద్య స్థావరాలను నిర్వహిస్తోంది.
The SOPs also specify the different types of facilities to be set up for various categories of Covid-19 cases.
దేశవ్యాప్తంగా సమృద్ధిగా కోవిడ్-19 సంరక్షణ కేంద్రాలను ఏర్పాటుచేయాలని అన్ని రాష్ట్రాలను కోరడం జరిగింది.
The Joint Secretary informed that the three types of facilities are as follows: COVID Care Centre: The COVID Care Centres shall offer care only for cases that have been clinically assigned as mild or very mild cases or COVID suspect cases.
1. కోవిడ్ కేర్ సెంటర్ (సిసిసి): తేలికపాటి లేదా మరింత తేలికపాటి కేసులు లేదా కోవిడ్ అనుమానిత కేసులు. తాత్కాలిక వసతి సౌకర్యాల కల్పన.
Initially started with 25 commodities, e-trade facilities provided on 150 commodities with tradable parameters on e-NAM portal.
మొదట్లో ఇది 25 వస్తువులతో ప్రారంభమైంది, ఈ-నామ్ పోర్టల్లో ట్రేడబుల్ ప్రమాణాలతో 150 వస్తువులపై ఈ-ట్రేడ్ సౌకర్యాలు అందించారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…