The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
There is a certain time lag between procurement and transferring these stocks into the storage facilities as it involves large scale logistic operations involving labour and trucks.
కార్మికులు, ట్రక్కుల లభ్యత, రవాణా, వంటి అవసరాలు ఇమిడి ఉన్న ఈ పెద్ద వ్యవస్థలో ఈ స్టాక్లను నిల్వ చేయడానికి బదిలీ చేయడానికి కొంత సమయం ఆలస్యం ఉంది.
Of the 15 proposals received and examined, 8 have been shortlisted based on the training facilities available in priority sports, infrastructure facilities and champion produced by the centre.
పరిశీలించిన 15 ప్రతిపాదనలలో, ప్రాధాన్యత క్రీడల మౌలిక సదుపాయాల లభ్యత, కేంద్రం తయారు చేసే ఛాంపియన్లలో లభించే శిక్షణా సౌకర్యాల ఆధారంగా 8 ప్రతిపాదనలు తుది ఎంపికగా ఖరారయ్యాయి.
The Home Minister also said that all COVID-19 positive cases should be first referred to Covid centres and those who have adequate facilities at home and do not suffer from other co-morbidities, can be allowed to stay in home isolation.
అన్ని కోవిడ్-19 పాజిటివ్ కేసులను ముందుగా కోవిడ్ కేంద్రాలకు సూచించాలనీ, ఇంట్లో తగిన సౌకర్యాలు ఉన్నవారు మరియు ఇతర అనారోగ్య లక్షణాలతో బాధపడని వారిని గృహ ఐసోలేషన్ లో ఉండటానికి అనుమతించవచ్చునని హోంమంత్రి తెలియజేశారు.
Basic amenities and medical facilities were provided to all evacuees during sea passage on these ships.
ప్రయాణీకులందరి కోసం కనీస వసతులు, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు.
Chairman, UGC Shri D.P. Singh said that we should create more twinning programs, dual degrees and also ensure that that proper research facilities should be created for students who want to return back to India.
యుజిసి చైర్మన్ శ్రీ డి.పి.సింగ్ మాట్లాడుతూ మరిన్ని ట్వినింగ్ ప్రోగ్రామ్‌లు, డ్యూయల్ డిగ్రీలను సృష్టించాలని, భారతదేశానికి తిరిగి రావాలనుకునే విద్యార్థులకు సరైన పరిశోధన సౌకర్యాలు కల్పించేలా చూడాలని అన్నారు.
l. Aquaparks as hub of fisheries and aquaculture activities with assured, affordable, quality inputs under one roof, post-harvest infrastructure facilities , business enterprise zones, logistic support, business incubation centers, marketing facilities etc.
ఎల్. మత్స్య, ఆక్వాకల్చర్ కార్యకలాపాల కేంద్రంగా ఆక్వాపార్క్స్ ఒకే అంశం కింద భరోసా, సరసమైన, నాణ్యమైన ఇన్ పుట్లను, పంట కోత మౌలిక సదుపాయాలు, వ్యాపార సంస్థ మండలాలు, లాజిస్టిక్ సపోర్ట్, బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్లు, మార్కెటింగ్ సౌకర్యాలు మొదలైనవి.
All of these evacuees were placed in the isolation facilities for 14 days. They were tested twice and were found negative for COVID-19.
వారిని 14 రోజుల పాటు ఐసోలేషన్ వార్డులలో ఉంచి వారిలో వ్యాధి లక్షణాలు లేవని నిధారణ అయ్యాక పంపివేశారు.
onal Railways has converted these coaches for quarantine facility. Out of 215 stations, Railways to provide healthcare facilities in 85 stations, in 130 stations, States to request COVID care coaches only if they agree to provide staff and essential medicines.
క్వారంటైన్ సదుపాయం కోసం జోనల్ రైల్వే , బోగీలలో మార్పులు చేసి సిద్ధం చేసింది కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి గుర్తించిన 215 స్టేషన్లలో, 85 స్టేషన్లలో రైల్వేలు హెల్త్ కేర్ సదుపాయాలు కల్పిస్తాయి., 130 స్టేషన్లలో, ఆరోగ్య సౌకర్యాలు కల్పించటానికి, ఆయా రాష్ట్రాలు సిబ్బంది ,అవసరమైన .మందులను అందించడానికి అంగీకరించే పక్షంలోనే కోవిడ్ కేర్ కోచ్‌లను అభ్యర్థించాలని కోరారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…