father - Example Sentences ఫాదర
This was the reason why he lifted up his hand against the king Solomon built Millo and repaired the breach of the city of David his father
ఇతడు రాజుమీదికి లేచుటకు హేతువేమనగా సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రియైన దావీదు పురమునకు కలిగిన బీటలు బాగు చేయుచుండెను
Solomon slept with his father s and was buried in the city of David his father and Rehoboam his son reigned in his place
అంతట సొలొమోను తన పితరులతో కూడ నిద్రించి తన తండ్రియైన దావీదు పురమందు సమాధిచేయబడెను తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయెను
Their father said to them Which way did he go Now his sons had seen which way the man of God went who came from Judah
వారి తండ్రి అతడు ఏ మార్గమున వెళ్లిపోయె నని వారినడిగెను అంతట అతని కుమారులు యూదాదేశ ములోనుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్లిపోయినది తెలిపిరి
Asa did that which was right in the eyes of Yahweh as did David his father
ఆసా తన పితరుడైన దావీదువలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని
He brought into the house of Yahweh the things that his father had dedicated and the things that himself had dedicated silver and gold and vessels
మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను తాను ప్రతిష్ఠించిన వస్తువులను వెండియు బంగారమును ఉపకరణములను యెహోవా మందిరములోనికి తెప్పించెను
Asa slept with his father s and was buried with his fathers in the city of David his father and Jehoshaphat his son reigned in his place
అంతట ఆసా తన పితరులతోకూడ నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను అతనికి మారుగా యెహోషాపాతు అను అతని కుమారుడు రాజాయెను
He did that which was evil in the sight of Yahweh and walked in the way of his father and in his sin with which he made Israel to sin
అతడు యెహోవా దృష్టికి కీడుచేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేనిచేత ఇశ్రాయేలువారు పాపము చేయుటకై కారకుడాయెనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను
The remnant of the sodomites that remained in the days of his father Asa he put away out of the land
తన తండ్రియైన ఆసాదినములలో శేషించియుండిన పురుషగాములను అతడు దేశములోనుండి వెళ్లగొట్టెను
Jehoshaphat slept with his father s and was buried with his fathers in the city of David his father Jehoram his son reigned in his place
పమ్మట యెహోషా పాతు తన పితరులతోకూడ నిద్రించి తన పితరుడైన దావీదుపురమందు తన పితరులతోకూడ పాతిపెట్ట బడెను అతని కుమారుడైన యెహోరాము అతనికి మారుగా రాజాయెను
He served Baal and worshiped him and provoked to anger Yahweh the God of Israel according to all that his father had done
అతడు బయలు దేవతను పూజిం చుచు వానికి నమస్కారము చేయుచు తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను
SHABDKOSH Apps
Shabdkosh Premium
Ad-free experience & much more
Articles
Languages
Direct and Indirect speech
19 Aug 2021
Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…
Continue reading
Languages
Types of nouns
17 Aug 2021
Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…
Continue reading
We provide a facility to save words in lists.
Basic Word Lists
Favourite Words
Recent Searches
Custom Word Lists
You can create your own lists to words based on topics.
Create a new list
Login/Register
To manage lists, a member account is necessary.
Login/Register