The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Prime Minister said that Netaji was not just an inspiration for Indians, but for all those who were fighting for self-determination and freedom in countries all over the world.
ఒక్క భారతీయులకేగాక ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్వీయ నిర్ణయాధికారం, స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ నేతాజీ స్ఫూర్తిప్రదాతగా నిలిచారని ప్రధానమంత్రి చెప్పారు.
The Prime Minister said, in this war, there are many soldiers who are fighting the Corona virus, not in the confines of their homes but outside their homes.
ఈ పోరులో, కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో చాలా మంది సైనికులు, కేవలం వారి ఇళ్లకే పరిమితం కాకుండా, వారి ఇళ్ల నుండి బయటకు వచ్చి కూడా పోరాడుతున్న వారు ఉన్నారని, ప్రధానమంత్రి చెప్పారు. "
The two leaders agreed on the importance of international cooperation for fighting the global health crisis.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఈ ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో అంతర్జాతీయ సహకారం చాలా ముఖ్యమని నాయకులు ఇద్దరూ అంగీకరించారు.
Sustaining their livelihoods through socially responsive contributions in promoting safe hygiene practices within their respective communities, these women have been fighting the COVID-19 outbreak with utmost dedication and devotion.
ఆయా సమాజాల్లో, సురక్షితమైన, పరిశుభ్రత పద్ధతులను ప్రోత్సహిస్తూ, సామాజికంగా ప్రతిస్పందించే సహకారం ద్వారా వారి జీవనోపాధిని కొనసాగిస్తూ, ఈ మహిళలు, ఎంతో అంకితభావంతో, శ్రద్దతో కోవిడ్-19 వ్యతిరేక పోరాటంలో కూడా పాల్గొంటున్నారు.
Prime Minister Varadkar appreciated the role being played by Indian origin doctors and nurses in fighting the infection in Ireland.
ఐర్లాండ్లో కొవిడ్ వైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా భారత సంతతి వైద్యులు, నర్సులు పోషిస్తున్న పాత్రను ప్రధాని వరద్కర్ ప్రశంసించారు.
Prime Minister Varadkar appreciated the role being played by Indian origin doctors and nurses in fighting the infection in Ireland.
ఐర్లాండ్లో వైరస్ వ్యాప్తి నిరోధానికి భారత సంతతి వైద్యులు, నర్సులు అందిస్తున్న సహకారాన్ని ప్రధాని వరద్కర్ ప్రశంసించారు.
You have pledged to celebrate this event as a prayer week for the frontline warriors from all over the world who are fighting the Corona global epidemic.
A multitude of countrymen from villages and cities, from small scale traders to start ups, our labs are devising even new ways of fighting against Corona with novel innovations.
గ్రామాల నుండి నగరాల వరకు, చిన్న వ్యాపారుల నుండి స్టార్టప్ సంస్థల యజమానుల వరకు దేశవాసులందరూ కరోనాకు వ్యతిరేకంగా పోరాటంలో కొత్త మార్గాలను కనిపెడుతున్నారు.
Himachal Pradesh The Chief Minister said that the State has been effectively fighting the Corona pandemic and therefore the situation was far better than most of the neighbouring states.
హిమాచల్ ప్రదేశ్; కరోనా మహమ్మారిపై రాష్ట్రం సమర్థంగా పోరాడుతున్నందున పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు.
But today as we are fighting a battle against Corona, we must keep in mind about do gaz doori' or social distancing, face masks and hand sanitization we must not spit out or litter the areas.
మనం ఈ రోజు కరోనాపై పోరాటం చేస్తున్నాం. దో గజ్ దూరీ (రెండు గజాల దూరం) సూత్రం, ఫేస్ మాస్క్ ధరించడం, చేతులు శానిటైజ్ చేసుకోవడం ఎప్పుడూ గుర్తుంచుకోండి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయవద్దు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…