The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Suddenly I was overwhelmed by a desire to leave it all behind me And become a priest in a foreign country
అకస్మాత్తుగా నేను అన్ని నాకు వెనుక వదిలి ఒక కోరిక లోనయినపుడు జరిగినది మరియు ఒక విదేశీ దేశంలో ఒక పూజారి కావాలని
The president gets us off our dependence on foreign oil yet he cannot help a wife choose an earring
అధ్యక్షుడు విదేశీ చమురు మా ఆధారపడటం ఆఫ్ మాకు గెట్స్ ఇంకా అతను ఒక భార్య ఒక చెవి ఎంచుకోండి సహాయం చేయలేరు
So he did for all his foreign wives who burnt incense and sacrificed to their gods
తమ దేవతలకు ధూపము వేయుచు బలుల నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసెను
foreign accent 10000
విదేశీ ఉచ్ఛారణ 10000
Taking the example of apprehensions that were expressed with regard to conduct of foreign policy, he said that the events of the last few days would have set at rest doubts in this regard.
విదేశీ విధాన నిర్వహణపై ఆందోళనలను ఉదాహరిస్తూ- దీనికి సంబంధించిన సందేహాలకు కొద్దిరోజులుగా చోటుచేసుకున్న సంఘటనలు స్వస్తిపలికి ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
Foreign Direct Investment inflows are at an all-time high, rising by 40 per cent.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రవాహాలు 40 శాతం మేర వృద్ధి చెందుతూ అపూర్వ స్థాయికి చేరుకున్నాయి.
He said that besides providing benefit to farmers, this move helped save foreign exchange worth Rs. 4000 crore last year, and the target is to take this number to about Rs. 12,000 crore over the next four years.
రైతులకు లాభదాయకంగా ఉండడంతో పాటు ఈ చర్య గత సంవత్సరం లో 4,000 కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడంలో కూడా సహాయకారిగా నిలచిందని, ఈ సంఖ్య ను రానున్న నాలుగు సంవత్సరాలలో దాదాపు 12,000 కోట్ల రూపాయలకు చేర్చాలనేది లక్ష్యమని పేర్కొన్నారు.
C Corporation will be earning precious foreign exchange for the country and increasing profitability of TCIL which is a Government PSU.
ఈ కార్యకలాపాల ద్వారా ‘సి’ కార్పొరేషన్ దేశానికి అత్యంత విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతుంది.
Dr. Mohamed Asim, Minister of Foreign Affairs & Special Envoy of the President of Maldives called on Prime Minister Shri Narendra Modi today afternoon.
రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి & మాల్దీవులు అధ్యక్షుల వారి ప్రత్యేక దూత డాక్టర్ మొహమ్మద్ అసిమ్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మధ్యాహ్నం స్వాగతం పలికారు.
Export of iron ore under the LTAs would help to strengthen India’s bilateral ties with long-standing partner countries, Japan and South Korea secure an export market and result in inflow of foreign exchange.
ఎల్టిఎ లలో భాగంగా ఇనుప ఖనిజం ఎగుమతి వల్ల భారతదేశానికి చిరకాల భాగస్వామ్య దేశాలైన జపాన్ మరియు దక్షిణ కొరియా లతో ద్వైపాక్షిక బంధాలను పటిష్టం చేయడంతో పాటు ఒక భద్రమైన ఎగుమతి విపణి ఏర్పడటానికి తోడ్పడగలదు; తత్ఫలితంగా విదేశీ మారక ద్రవ్య ప్రవాహానికి మార్గాన్ని ఏర్పరచగలదు కూడా.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…