Advertisement - Remove

foundation - Example Sentences

Popularity:
Difficulty:
ఫాఉన్డేశన / ఫాఉన్డైశన
Father I desire that they also whom you have given me be with me where I am that they may see my glory which you have given me for you loved me before the foundation of the world
తండ్రీ నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతోకూడ ఉండవలె ననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి
For we who have believed do enter into that rest even as he has said As I swore in my wrath they will not enter into my rest although the works were finished from the foundation of the world
కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యము లన్నియు సంపూర్తియైయున్నను ఈ విశ్రాంతినిగూర్చినేను కోపముతో ప్రమాణముచేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము
who was foreknown indeed before the foundation of the world but was revealed at the end of times for your sake
ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియ మింపబడెను గాని తన్ను మృతులలోనుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునియెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్ష పరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడియున్నవి
All who dwell on the earth will worship him everyone whose name has not been written from the foundation of the world in the book of life of the Lamb who has been killed
భూని వాసులందరును అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింప బడియున్న గొఱ్ఱపిల్లయొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు
But he that heareth and doeth not is like a man that without a foundation built an house upon the earth against which the stream did beat vehemently and immediately it fell and the ruin of that house was great
అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేలమీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును ప్రవాహము దానిమీద వడిగా కొట్టగానే అది కూలి పడెను ఆ యింటిపాటు గొప్ప దని చెప్పెన
Advertisement - Remove
Father I will that they also whom thou hast given me be with me where I am that they may behold my glory which thou hast given me for thou lovedst me before the foundation of the world
తండ్రీ నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతోకూడ ఉండవలె ననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి
For we which have believed do enter into rest as he said As I have sworn in my wrath if they shall enter into my rest although the works were finished from the foundation of the world
కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యము లన్నియు సంపూర్తియైయున్నను ఈ విశ్రాంతినిగూర్చినేను కోపముతో ప్రమాణముచేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము
Who verily was foreordained before the foundation of the world but was manifest in these last times for you
ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియ మింపబడెను గాని తన్ను మృతులలోనుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునియెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్ష పరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడియున్నవి
And the foundation s of the wall of the city were garnished with all manner of precious stones The first foundation was jasper the second sapphire the third a chalcedony the fourth an emerald
ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను మొదటి పునాది సూర్యకాంతపురాయి రెండవది నీలము మూడవది యమునారాయి నాలుగవది పచ్చ
In the fourth year was the foundation of the house of Yahweh laid in the month Ziv
నాలుగవ సంవత్సరము జీప్‌ అను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడెను
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading