Advertisement - Remove

heart - Example Sentences

Popularity:
Difficulty:
హార్ట
హృదయము139హృదయమును85మనస్సు62హృదయములో51గుండె46హృదయ36మనస్సులో17హృదయపూర్వకముగా16హృద15హృదయమందు15హృదయమునకు14హృదయమున12మనస్సున11హృదయముతో10హృదయములు6హృదయములోను4హృదయములను3హృదయములోనుండి3హృదయపు3మనఃపూర్వకముగా2రథమునందే2దయగల2అనుభవమునుబట్టి2హృదయమునందు2మనస్సుగల2చల్లారదు2అతిశయమునుగూర్చియు2గుండెలు2హృదయాలోచన2హృదయములలో1స్సులలో1హృదయమువలె1మతి1పుట్టించినందుననురాజును1అంతరింద్రియము1హృదయముగలవారికి1గుండెలో1హృదయమను1హృదయములోని1మంతటి1నడిప్రాయమును1భుజమునకు1చేయదగిన1యేడ్చెదరు1మరులుకొల్పుచు1క్షయమగుటకును1మనోవేదననుబట్టి1గూర్చినదై1మస్సాదినమందు1రాత్రియం1రొమ్మును1ధననిధిలో1హృదయాలోచనలలో1హృదయం1దుబ్రీ1న‌గ‌ర‌మంటే1గుండెకాయ1హృదయాల్లోని1అఫ్గానిస్తాన్’1
Nevertheless he that standeth stedfast in his heart having no necessity but hath power over his own will and hath so decreed in his heart that he will keep his virgin doeth well
ఎవడైనను తన కుమార్తెకు పెండ్లిచేయ నవసరములేకయుండి అతడు స్థిరచిత్తుడును తన ఇష్ట ప్రకారము జరుప శక్తిగలవాడునై ఆమెను వివాహములేకుండ ఉంచవలెనని తన మనస్సులో నిశ్చయించుకొనిన యెడల బాగుగా ప్రవర్తించుచున్నాడు
How much she hath glorified herself and lived deliciously so much torment and sorrow give her for she saith in her heart I sit a queen and am no widow and shall see no sorrow
అది నేను రాణినిగా కూర్చుండుదానను నేను విధవరాలను కాను దుఃఖము చూడనే చూడనని తన మనస్సులో అనుకొనెను గనుక అది తన్నుతాను ఎంతగా గొప్పచేసికొని సుఖ భోగములను అనుభ
Then Abraham fell on his face and laughed and said in his heart Will a child be born to him who is one hundred years old Will Sarah who is ninety years old give birth
అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవి్వనూరేండ్ల వానికి సంతానము కలుగునా తొంబదియేండ్ల శారా కనునా అని మనస్సులో అను కొనెను
You shall surely give him and your heart shall not be grieved when you give to him because that for this thing Yahweh your God will bless you in all your work and in all that you put your hand to
నీవు నిశ్చయముగా వానికియ్యవలెను వాని కిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును
It was so as the ark of Yahweh came into the city of David that Michal the daughter of Saul looked out at the window and saw king David leaping and dancing before Yahweh and she despised him in her heart
యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె యగు మీకాలు కిటికీలోనుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్య మాడుచు నున్న దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరచెను
Advertisement - Remove
Jezebel his wife said to him Do you now govern the kingdom of Israel Arise and eat bread and let your heart be merry I will give you the vineyard of Naboth the Jezreelite
అందు కతని భార్యయైన యెజెబెలుఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్యపరిపాలనము చేయుటలేదా లేచి భోజనము చేసి మనస్సులో సంతోషముగా ఉండుము నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోట నీకిప్పించెదనని అతనితో చెప్పి
It happened as the ark of the covenant of Yahweh came to the city of David that Michal the daughter of Saul looked out at the window and saw king David dancing and playing and she despised him in her heart
యెహోవా నిబంధన మందసము దావీదుపురములోనికి రాగా సౌలు కుమార్తెయైన మీకాలు కిటికీలోనుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనస్సులో అతని హీనపరచెను
Now it is in my heart to make a covenant with Yahweh the God of Israel that his fierce anger may turn away from us
ఇప్పుడు మనమీదనున్న ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలెనని నా మనస్సులో అభిలాష పుట్టెను
Don't let them say in their heart Aha That's the way we want it Don't let them say We have swallowed him up
ఆహా మా ఆశ తీరెను అని మనస్సులో వారు అను కొనకపోదురు గాక వాని మింగివేసితిమని వారు చెప్పుకొనకయుందురు గాక
Their tongue is a deadly arrow it speaks deceit one speaks peaceably to his neighbor with his mouth but in his heart he lays wait for him
వారి నాలుక ఘాతుక బాణము అది కాపట్యము పలుకుచున్నది ఒకడు మనస్సులో వంచనాభిప్రాయముంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాటలాడును
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading