The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
And he went down with them and came to Nazareth He was subject to them and his mother kept all these sayings in her heart
అంతట ఆయన వారితో కూడ బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి యుండెను ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృద యములో భద్రము చేసికొనెను
And he went down with them and came to Nazareth and was subject unto them but his mother kept all these sayings in her heart
అంతట ఆయన వారితో కూడ బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి యుండెను ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృద యములో భద్రము చేసికొనెను
Yahweh was sorry that he had made man on the earth and it grieved him in his heart
తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృద యములో నొచ్చుకొనెను
Yahweh your God will circumcise your heart and the heart of your seed to love Yahweh your God with all your heart and with all your soul that you may live
మరియు నీవు బ్రదుకుటకై నీ పూర్ణ హృద యముతోను నీ పూర్ణాత్మ తోను నీ దేవుడైన యెహో వాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతివారి హృద యమునకును సున్నతి చేయును
But the word is very near to you in your mouth and in your heart that you may do it
నీవు దాని ననుసరించు టకు ఆ మాట నీకు బహు సమీపముగా నున్నది నీ హృద యమున నీ నోట నున్నది
For it happened when Solomon was old that his wives turned away his heart after other gods and his heart was not perfect with Yahweh his God as was the heart of David his father
సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృద యమును ఇతర దేవతలతట్టు త్రిప్పగా అతని తండ్రియైన దావీదు హృదయమువలె అతని హృద యము దేవుడైన యెహోవాయెడల యథార్థము కాక పోయెను
However concerning the ambassadors of the princes of Babylon who sent to him to inquire of the wonder that was done in the land God left him to try him that he might know all that was in his heart
అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధినొందుటను గూర్చి విచారించి తెలిసికొనుటకై బబులోను అధిపతులు అతనియొద్దకు పంపిన రాయబారుల విషయములో అతని శోధించి అతని హృద యములోని ఉద్ధేశమంతయు తెలిసికొనవలెనని దేవుడతని విడచిపెట్టెను
Turn my heart toward your statutes not toward selfish gain
లోభముతట్టు కాక నీ శాసనములతట్టు నా హృద యము త్రిప్పుము
Be wise my son and bring joy to my heart then I can answer my tormentor
నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృద యమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును
and said Remember now Yahweh I beg you how I have walked before you in truth and with a perfect heart and have done that which is good in your sight Hezekiah wept bitterly
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…