The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Then Jesus sent the multitudes away and went into the house His disciples came to him saying Explain to us the parable of the darnel weeds of the field
అప్పుడాయన జనసమూహములను పంపివేసి యింటి లోనికి వెళ్లగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చిపొలము లోని గురుగులను గూర్చిన ఉపమానభావము మాకు తెలియజెప్పుమనిరి
But know this that if the master of the house had known in what watch of the night the thief was coming he would have watched and would not have allowed his house to be broken into
ఏ జామున దొంగవచ్చునో యింటి యజ మానునికి తెలిసియుండినయెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు
When he had entered into a house away from the multitude his disciples asked him about the parable
ఆయన జనసమూహమును విడిచి యింటి లోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయన నడుగగా
But know this that if the master of the house had known in what hour the thief was coming he would have watched and not allowed his house to be broken into
దొంగ యే గడియను వచ్చునో యింటి యజమానునికి తెలిసినయెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని తెలిసికొనుడి
Then Jesus sent the multitude away and went into the house and his disciples came unto him saying Declare unto us the parable of the tares of the field
అప్పుడాయన జనసమూహములను పంపివేసి యింటి లోనికి వెళ్లగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చిపొలము లోని గురుగులను గూర్చిన ఉపమానభావము మాకు తెలియజెప్పుమనిరి
But know this that if the goodman of the house had known in what watch the thief would come he would have watched and would not have suffered his house to be broken up
ఏ జామున దొంగవచ్చునో యింటి యజ మానునికి తెలిసియుండినయెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు
And when he was entered into the house from the people his disciples asked him concerning the parable
ఆయన జనసమూహమును విడిచి యింటి లోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయన నడుగగా
And wheresoever he shall go in say ye to the goodman of the house The Master saith Where is the guestchamber where I shall eat the passover with my disciples
వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ యింటి యజమానుని చూచినేను నా శిష్యులతో కూడ పస్కాను భుజించుటకు నా విడిది గది యెక్కడనని బోధకుడడుగు చున్నాడని చెప్పుడి
And this know that if the goodman of the house had known what hour the thief would come he would have watched and not have suffered his house to be broken through
దొంగ యే గడియను వచ్చునో యింటి యజమానునికి తెలిసినయెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని తెలిసికొనుడి
And ye shall say unto the goodman of the house The Master saith unto thee Where is the guestchamber where I shall eat the passover with my disciples
నేను నా శిష్యులతో కూడ పస్కాను భుజించుటకు విడిది గది యెక్కడనని బోధకుడు నిన్నడుగుచున్నాడని యింటి యజమానునితో చెప్పుడి
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…