The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The honest taxpayer of India has a major role in the progress of the nation, he said, adding that it is due to them that so many people are fed, and the lives of the poor are transformed.
భారతదేశంలో నిజాయతీ గా పన్ను చెల్లించే వ్యక్తి దేశ ప్రగతిలో ఒక ప్రధానమైన పాత్రను కలిగివుంటాడని ఆయన చెప్పారు. అటువంటి వారి వల్లనే ఎంతో మంది కి పోషణ లభిస్తోందని, పేదల జీవితాలు పరివర్తనకు లోనవుతున్నాయని కూడా ఆయన వివరించారు.
He said that funds accruing to the District Mineral Foundations (DMFs) should be utilized to strategically focus upon and eliminate major development issues or deficits that these districts currently face.
డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ (డిఎమ్ఎఫ్ లు) కు అందుతున్నటువంటి నిధులను వ్యూహాత్మక శ్రద్ధతో వినియోగించాలని, ఈ జిల్లాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధానమైన అభివృద్ధి సంబంధ సమస్యలను లేదా లోటుపాట్లను నివారించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.
It is estimated that the proposed ECC facility, once fully operational, will infuse a demand for more than 100 major international and local exhibition events annually.
ఇది సమగ్రంగా పూర్తయితే ఏడాదికి 100 భారీ అంతర్జాతీయ, స్థానిక ప్రదర్శనల నిర్వహణకు అవసరమైన వసతుల డిమాండును తీర్చగలుగుతుంది.
We will also have the chance to discuss major common challenges like terrorism.
ఉగ్రవాదం వంటి ప్రధానమైన ఉమ్మడి సవాళ్లను గురించి కూడా మేము చర్చించే అవకాశం ఉంది.
But, it is also a major factor for peace, stability and security in our region.
అయితే, ఇది మన ప్రాంతంలో శాంతికి, సుస్థిరతకు, భద్రతకు దారితీసే ప్రధానమైన అంశం కూడా అవుతోంది.
15th August, this year will be a major milestone to commemorate the 70th year of our independence.
మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 70వ సంవత్సరాన్ని మనం ఈ ఏడాది ఆగస్టు 15న స్మరించుకోబోతున్నందువల్ల ఆ రోజు ఒక ప్రధానమైన మైలురాయి కానున్నది.
The Ministers exchanged views on major global political, security, economic and financial issues of common concern and on strengthening BRICS cooperation.
ఈ సమావేశంలో అందరికీ సంబంధించిన ప్రధానమైన అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక అంశాలపై, బ్రిక్స్ సహకారాన్ని పెంపొదించడం పై మంత్రులు పరస్పరం చర్చించుకుని ఒకరి అభిప్రాయాలను మరొకరు తెలుసుకున్నారు.
We express concern at the spill-over effects of macro-economic policy measures in some major advanced economies that may cause economic and financial volatility in emerging economies and impact their growth prospects adversely.
కొన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో తీసుకుంటున్న స్థూల ఆర్థిక విధానాల ప్రభావం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మీద, వాటి అభివృద్ధి మీద ప్రతికూల ప్రభావాన్ని ప్రసరిస్తున్నాయి.
Digitization of land records has been completed in all major ports.
అన్ని ప్రధాన పోర్టుల్లో భూరికార్డులన్నీ డిజిటైజేషన్ పూర్తయ్యాయి.
The two leaders agreed that India and China have separately made major contributions to global peace and prosperity through their respective growth and economic development, and would continue to act as engines for global growth in the future.
భారతదేశం మరియు చైనా తమ తమ వృద్ధి మరియు ఆర్థికాభివృద్ధి ల ద్వారా ప్రపంచ శాంతికి మరియు సమృద్ధికి ప్రధానమైన తోడ్పాటును విడివిడిగా అందించాయని, ముందు ముందు కూడాను ప్రపంచ వృద్ధి కోసం తమ దేశాలు రెండూ చోదక శక్తుల పాత్రను పోషించడాన్ని కొనసాగించగలవని నేతలు ఇరువురూ అంగీకారం తెలిపారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…