The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
But from the beginning of the creation God made them male and female
సృష్ట్యాదినుండి దేవుడు వారిని పురు షునిగాను స్త్రీనిగాను కలుగ జేసెను
God created man in his own image In God's image he created him male and female he created them
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వాని సృజించెను స్త్రీనిగాను పురు షునిగాను వారిని సృజించెను
Those who went in went in male and female of all flesh as God commanded him and Yahweh shut him in
ప్రవేశించినవన్నియు దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను
He who is eight days old will be circumcised among you every male throughout your generations he who is born in the house or bought with money from any foreigner who is not of your seed
ఎనిమిది దినముల వయస్సుగలవాడు అనగా నీ యింట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యునియొద్ద వెండితో కొనబడినవాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను
It happened during mating season that I lifted up my eyes and saw in a dream and behold the male goats which leaped on the flock were streaked speckled and grizzled
మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్న మందు కన్నులెత్తి చూడగా గొఱ్ఱలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై యుండెను
Only on this condition will we consent to you If you will be as we are that every male of you be circumcised
మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలె నుండినయెడల సరి
Only on this condition will the men consent to us to live with us to become one people if every male among us is circumcised as they are circumcised
అయితే ఒకటి ఆ మనుష్యులు సున్నతి పొందునట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందినయెడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి యేక జనముగా నుందురు
All that opens the womb is mine and all your livestock that is male the firstborn of cow and sheep
ప్రతి తొలిచూలు పిల్లయు నాది నీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మగది దూడయే గాని గొఱ్ఱ పిల్లయేగాని అది నాదగును
'If his offering is a burnt offering from the herd he shall offer a male without blemish He shall offer it at the door of the Tent of Meeting that he may be accepted before Yahweh
అతడు దహనబలిరూపముగా అర్పించునది గోవులలోనిదైనయెడల నిర్దోషమైన మగ దానిని తీసికొని రావలెను తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వార మునకు దానిని తీసికొని రావలెను
'If his offering is a sacrifice of peace offerings if he offers it from the herd whether male or female he shall offer it without blemish before Yahweh
అతడు అర్పించునది సమాధానబలియైనయెడల అతడు గోవులలోనిది తీసికొని వచ్చినయెడల అది మగదేగాని ఆడుదేగాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసికొనిరావలెను
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…