The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Then the contention grew so sharp that they separated from each other Barnabas took Mark with him and sailed away to Cyprus
వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్లెను
Aristarchus my fellow prisoner greets you and Mark the cousin of Barnabas concerning whom you received commandments if he comes to you receive him
నాతోకూడ చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీపజ్ఞాతియైన మార్కును మీకు వందనములు చెప్పు చున్నారు ఈ మార్కునుగూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి ఇతడు మీయొద్దకు వచ్చినయెడల ఇతని చేర్చుకొనుడి
Only Luke is with me Take Mark and bring him with you for he is useful to me for service
లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు మార్కును వెంటబెట్టుకొని రమ్ము అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు తుకికును ఎఫెసునకు పంపితిని
as do Mark Aristarchus Demas and Luke my fellow workers
నా జతపనివారైన మార్కు అరిస్తార్కు దేమా లూకా వందనములు చెప్పుచున్నారు
And the contention was so sharp between them that they departed asunder one from the other and so Barnabas took Mark and sailed unto Cyprus
వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్లెను
Only Luke is with me Take Mark and bring him with thee for he is profitable to me for the ministry
లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు మార్కును వెంటబెట్టుకొని రమ్ము అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు తుకికును ఎఫెసునకు పంపితిని
Noting that the service of the people is the service of God, the Prime Minister pledged to devote himself fully to realising the dream of a developed India, by the time we mark 75 years of freedom in 2022.
ప్రజలకు సేవ చేయడం దైవానికి సేవ చేయడమే అవుతుందని ప్రధాన మంత్రి పేర్కొంటూ మనం స్వాతంత్య్రం సంపాదించుకొని 75 సంవత్సరాలు అయ్యే 2022 కల్లా అభివృద్ధి చెందిన భారతదేశం అన్న స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి తనను తాను పూర్తిగా అంకింతం చేసుకొంటున్నట్లు ప్రతిన పూనారు.
This becomes even more special because we are doing so at a time when we mark the 150th birth anniversary of Bapu, the Prime Minister said.
మనం బాపూ 150వ జయంతి ని జరుపుకొంటున్న తరుణం లో ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత ప్రత్యేకం అని ప్రధాన మంత్రి తెలిపారు.
At Vastral, Prime Minister will mark the launch of the pension scheme for unorganized sector workers, the Pradhan Mantri Shram Yogi Maan-dhan, through the online fund transfer to beneficiaries.
వస్త్రాల్ వద్ద ప్రధాని ఆన్ లైనులో లబ్ధిదారులకు నిధుల బదిలీచేసి అవ్యవస్థీకృత రంగానికి చెందిన కార్మికుల పించను పథకం ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ – ధన్ ప్రారంభిస్తారు.
PM will distribute cheques to select beneficiaries to mark the launch of DBT scheme for farmers to purchase mobile phones under e-NAM.
ఈ-నామ్ పథకం కింద మొబైల్ ఫోన్ల కొనుగోలుకు ప్రత్యక్ష లబ్ధి బదిలీ పథకం ప్రారంభించడంలో భాగంగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ప్రధానమంత్రి చెక్కులు పంపిణీ చేస్తారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…