The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He spoke another parable to them The Kingdom of Heaven is like yeast which a woman took and hid in three measures of meal until it was all leavened
ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను పరలోకరాజ్యము ఒక స్త్రీ తీసికొని పిండి అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నది
It is like yeast which a woman took and hid in three measures of flour until it was all leavened
ఒక స్త్రీ తీసికొని అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నదని చెప్పెను
Another parable spake he unto them The kingdom of heaven is like unto leaven which a woman took and hid in three measures of meal till the whole was leavened
ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను పరలోకరాజ్యము ఒక స్త్రీ తీసికొని పిండి అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నది
It is like leaven which a woman took and hid in three measures of meal till the whole was leavened
ఒక స్త్రీ తీసికొని అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నదని చెప్పెను
Then said he to another And how much owest thou And he said An hundred measures of wheat And he said unto him Take thy bill and write fourscore
తరువాత వాడునీవు ఎంత అచ్చియున్నావని మరియొకని నడుగగా వాడు నూరు తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితోనీవు నీ చీటి తీసికొని యెనుబది తూములని వ్రాసికొమ్మని చెప్పెను
And I heard a voice in the midst of the four beasts say A measure of wheat for a penny and three measures of barley for a penny and see thou hurt not the oil and the wine
మరియు దేనార మునకు6 ఒక సేరు గోధుమలనియు దేనారమునకు మూడు సేర్ల యవలనియు నూనెను ద్రాక్షారసమును పాడుచేయ వద్దనియు ఆ నాలుగు జీవులమధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను
Abraham hurried into the tent to Sarah and said Quickly prepare three measures of fine meal knead it and make cakes
అబ్రాహాము గుడారములో నున్న శారాయొద్దకు త్వరగా వెళ్లినీవు త్వరపడి మూడు మానికల మెత్తనిపిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పెను
He said Bring the mantle that is on you and hold it She held it and he measured six measures of barley and laid it on her and he went into the city
మరియు అతడునీవు వేసి కొనిన దుప్పటి తెచ్చి పట్టు కొనుమని చెప్పగా ఆమె దాని పట్టెను అతడు ఆరుకొలల యవలను కొలచి ఆమె భుజముమీద నుంచగా ఆమె పురములోనికి వెళ్లెను
She said He gave me these six measures of barley for he saidDon't go empty to your motherinlaw
నీవు వట్టిచేతులతో నీ అత్త యింటికి పోవద్దని చెప్పి అతడు ఈ ఆరు కొలల యవలను నాకిచ్చె ననెను
Then Abigail hurried and took two hundred loaves of bread two bottles of wine five sheep ready dressed five measures of parched grain one hundred clusters of raisins and two hundred cakes of figs and laid them on donkeys
అందుకు అబీగయీలు నాబాలుతో ఏమియు చెప్పక త్వరపడి రెండువందల రొట్టెలను రెండు ద్రాక్షారసపు తిత్తులను వండిన అయిదు గొఱ్ఱల మాంస మును అయిదు మానికల వేచిన ధాన్యమును నూరు ద్రాక్షగెలలను రెండువందల అంజూరపు అడలను గార్ద భములమీద వేయించి
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…