The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
I have been talking about the need for greater sharing of physical and research infrastructure, which is expensive and has an increasingly short lifetime.
ఖరీదైన మరియు అంతకంతకు తక్కువ జీవిత కాలానికి పరిమితమైపోతున్న భౌతిక మరియు పరిశోధక మౌలిక సదుపాయాలను మరింతగా పంచుకోవలసిన ఆవశ్యకతను గురించి నేను పదే పదే చెబుతూ వస్తున్నాను.
From the point of larger scale of operations and higher value addition, an investor is also attracted by a large domestic market size, availability of skilled labour and good physical infrastructure.
భారీ స్థాయిలో జరిగే కార్యకలాపాలు, అత్యధిక అదనపు విలువ దృష్ట్యా చూసినప్పుడు దేశీయంగా వుండే భారీ విపణి పరిమాణం, నైపుణ్యం గల కార్మికులు, నాణ్యమైన భౌతిక మౌలిక సదుపాయాల పట్ల పెట్టుబడిదారులు ఆకర్షితులు అవుతారు.
One sector is physical infrastructure relating to water supply, power, connectivity and especially projects promoting tourism.
వాటిలో ఒకటి నీటిసరఫరా, విద్యుత్, అనుసంధానత ప్రత్యేకించి పర్యాటక వసతుల అభివృద్ధికి భాగస్వామ్యం గల భౌతిక మౌలిక వసతుల విభాగం.
All necessary steps are being taken for creation of the physical infrastructure and creation of faculty and non-faculty position required for operationalization of these three new AIIMS in Nagpur(Maharashtra), Kalyani(West Bengal) and Mangalagiri in Guntur (A.P).
నాగ్ పుర్ (మహారాష్ట్ర) , కళ్యాణి (పశ్చిమ బెంగాల్ ), గుంటూరు లోని మంగళగిరి (ఆంధ్ర ప్రదేశ్) లలో మూడు ఎఐఐఎమ్ఎస్ లు పనిచేయడానికి అవసరమైన భౌతిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి, బోధన సిబ్బందితో పాటు బోధనేతర సిబ్బంది నియామకానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోంది.
Today, a pensioner can leverage the Aadhaar biometric platform, to provide this proof with minimal physical effort.
ఇవాళ, ఒక పెన్షనర్ కనీస స్థాయి భౌతిక ప్రయత్నం ద్వారా అంటే ఆధార్ బయోమెట్రిక్ ప్లాట్ ఫార్మ్ ను వినియోగించుకోవడం ద్వారా ఈ విధమైన రుజువును సమకూర్చేందుకు అవకాశం ఏర్పడింది.
Our present growth and future prosperity is under threat from the spread of radical ideas and physical terror.
మన ప్రస్తుత అభివృద్ధి, భవిష్యత్ శ్రేయస్సుకు విప్లవ భావజాల విస్తృతి, భౌతిక ఉగ్రవాదం నుంచి ముప్పు ఎదురవుతోంది.
The construction activity involved for creation of the physical infrastructure for the various new AIIMS is also expected to generate substantial employment in the construction phase as well.
అలాగే భౌతిక మౌలిక వసతుల నిర్మాణ కార్యకలాపాల ద్వారా ప్రతి ఒక్క ఎయిమ్స్ నిర్మాణం సమయంలో ఎంతో ఉపాధి అందుబాటు లోకి వస్తుంది.
He adds that ASEAN looks forward to working closely with India to boost our physical connectivity, including by expeditiously concluding the ASEAN-India Air Transport Agreement.
ఆసియాన్- ఇండియా ఏర్ ట్రాన్స్‌పోర్ట్ అగ్రిమెంట్ ను త్వరగా ఒక కొలిక్కి తేవడంతో సహా మన భౌతిక అనుసంధానాన్ని పెంపొందించుకొనేందుకు భారతదేశంతో సన్నిహితంగా పని చేయాలని ఆసియాన్ ఎదురుచూస్తోంది అని కూడా శ్రీ లీ సీన్ లూంగ్ పేర్కొన్నారు.
Thus, whether it is physical or social infrastructure; we are executing it much more efficiently than ever before.
· భౌతిక మౌలిక వసతుల కల్పన కావచ్చు, సామాజిక మౌలిక వసతుల కల్పన కావచ్చు; వాటిని చేపట్టడంలో, నిర్వహించడంలో మునుపెన్నడూ లేని విధంగా సమర్థవంతంగా పని చేస్తున్నాం.
The government can build physical infrastructure in the formof housing for the poorest of the poor, and availability of energy, toilets and water in every home.
సమాజంలోని నిరుపేదవర్గాల వారికి ప్రభుత్వం గృహనిర్మాణం రూపంలో భౌతిక మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు. ప్రతి ఇంటిలో విద్యుత్తు, మరుగుదొడ్లు, మంచి నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయవచ్చు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…