Advertisement - Remove

policy - Example Sentences

పాలసీ / పాలిసీ
Members of the confederation made suggestions for improving the condition of public transport which include extending interest payment exemptions, restarting public transport, extending age, life limit, deferring state taxes, extending MSME benefits, extending insurance policy validity, etc.
వడ్డీ చెల్లింపు మినహాయింపులను విస్తరించడం, ప్రజా రవాణాను పునఃప్రారంభించడం, జీవిత పరిమితిని పొడగించడం, రాష్ట్ర పన్నులను వాయిదా వేయడం, ఎం.ఎస్.ఎం.ఈ. ప్రయోజనాలను విస్తరించడం, బీమా పాలసీ చెల్లుబాటును విస్తరించడం మొదలైన వాటితో సహా ప్రజా రవాణా పరిస్థితిని మెరుగు పరిచేందుకు ఈ సమాఖ్య సభ్యులు అనేక సూచనలు చేశారు.
During the information sessions, Dr Akhilesh Gupta, Head of Policy Coordination and Programme Monitoring Division of DST, made the presentations and steered the discussions.
"డీఎస్‌టీ పాలసీ కోఆర్డినేషన్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ మానిటరింగ్‌ డివిజన్‌" అధిపతి డా.అఖిలేష్‌ గుప్తా ఈ సమాచార సమావేశాల్లో పాల్గొని అనేక ప్రజెంటేషన్లు ఇచ్చారు.
A Secretariat with in-house policy knowledge and data support unit, built with a cadre of DST-STI Policy fellows, has been set up at DST (Technology Bhavan) to coordinate the complete process and interplays between the four tracks.
నాలుగు ట్రాక్‌ల మధ్య పూర్తి ప్రక్రియను సమన్వయం చేయడానికి డిఎస్‌టి-ఎస్‌టిఐ పాలసీ ఫెలోస్ క్యాడర్‌తో నిర్మించిన అంతర్గత పాలసీ పరిజ్ఞానం, డేటా సపోర్ట్ యూనిట్‌తో కూడిన సెక్రటేరియట్ డిఎస్‌టి (టెక్నాలజీ భవన్) వద్ద ఏర్పాటయింది.
Crucial aspects for investment decisions ranging from policy incentives, industrial zones, infrastructure capabilities, to special investor facilitation services were discussed at the Forum so as to make India the next Global Investments hub.
భార‌త‌దేశాన్ని త‌దుప‌రి అంత‌ర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ హ‌బ్‌గా మార్చేందుకు, పెట్టుబ‌డుల నిర్ణ‌యాల‌కు సంబంధించి విధాన‌ప‌ర‌మైన చ‌ర్య‌లు, పారిశ్రామిక జొన్లు, మౌలిక స‌దుపాయాల సామ‌ర్ధ్యం,ప్ర‌త్యేక ఇన్వెస్ట‌ర్ స‌దుపాయ సేవ‌లు వంటి వాటి విష‌యంలో కీల‌క అంశాల‌ను ఈ ఫోరం స‌మావేశంలో చ‌ర్చించారు.
Medical Education Minister Dr K Sudhakar will continue to focus on the Coronavirus policy and has also been entrusted with the task of briefing the media daily.
ఇక వైద్య విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌ యధావిధిగా రాష్ట్రంలో కరోనావైరస్ విధానంపై పర్యవేక్షణ కొనసాగిస్తారు.
Advertisement - Remove
MoS for HRD Ministry Shri Sanay Dhotre said that the NEP 2020 is most comprehensive, radical and futuristic policy document in educational history of this country.
మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే మాట్లాడుతూ, జాతీయ విద్యావిధానం -2020 ఈ దేశ విద్యావిధానంలో అత్యంత సమగ్రం, విప్లవాత్మకం, పురోగామి విధాన పత్రమని అభివర్ణించారు.
Ministry of Defence MoD releases draft Defence Production and Export Promotion Policy 2020 In order to provide impetus to self-reliance in defence manufacturing, multiple announcements were made under Atmanirbhar Bharat Package.
రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌ రక్షణ ఉత్పత్తులు మరియు ఎగుమతి ప్రోత్సాహక విధానం ముసాయిదా 2020ని విడుదల చేసిన రక్షణ మంత్రిత్వ శాఖ రక్షణ ఉత్పత్తిలో స్వావలంభనను ప్రోత్సహించేందుకు "ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ" కింద పలు ప్రకటనలు చేయడం జరిగింది.
In implementing such framework and to position India amongst the leading countries of the world in defence and aerospace sectors, Ministry of Defence (MoD) has formulated a draft Defence Production and Export Promotion Policy 2020 (DPEPP 2020).
ఆ చట్రం అమలుతో పాటు రక్షణ మరియు అంతరిక్ష రంగాలలో ప్రపంచంలో అగ్రభాగాన ఉన్న దేశాల సరసన ఇండియాను నిలిపేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ రక్షణ ఉత్పత్తులు మరియు ఎగుమతి ప్రోత్సాహక విధానం ముసాయిదా 2020ను (డిపిఇపిపి 2020) రూపొందించింది దేశంలో రక్షణ ఉత్పత్తుల సమర్ధత పెంపు ద్వారా స్వావలంబన మరియు ఎగుమతులను ప్రోత్సహించడానికి ఈ ముసాయిదా మార్గదర్శకంగా ఉంటుంది.
Audio content on the policy developed by DST is being broadcast in 13 Indian languages along with an interesting jingle through identified CRS from 1st August 2020, and this broadcast will continue till 30th September 2020.
కొత్త విధానానికి సంబంధించి, రేడియో ద్వారా శ్రోతలు వినే సమాచారాన్ని డీఎస్‌టీ రూపొందించింది. 13 భారతీయ భాషల్లో ఆసక్తికర జింగిల్‌తో పాటు సమాచారాన్ని వినిపిస్తోంది. గుర్తించిన రేడియో కేంద్రాల ద్వారా ఈనెల 1వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
The National Education Policy is a right step in this direction.
ఈ దిశలో జాతీయ విద్యా విధానం ఒక సరైన అడుగుగా భావించాలి.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading