The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The Prime Minister said that in the policy and planning of the Government, care is being taken to ensure that savings accrue to the poor and the middle class, even as their lives change for the better.
ప్రభుత్వ విధాన రూపకల్పన మరియు ప్రణాళికా రచనలో పేదలు మరియు మధ్య తరగతి వర్గాలకు లాభం చేకూరే విధంగాను, వారి జీవితాలు మెరుగైన మార్పునకు లోనయ్యే విధంగాను శ్రద్ధ వహించడం జరుగుతోందని ప్రధాన మంత్రి అన్నారు.
He said now this discourse has changed to the poor getting their own homes.
ప్రస్తుత హయాం లో పేదలు వారి సొంత ఇళ్ళ ను పొందే విధంగా మార్పు చోటు చేసుకొందని ఆయన అన్నారు.
Prime Minister outlined the various aspects pursued by the Government to ensure financial security for the poor and the vulnerable.
పేదలు మరియు ప్రధాన స్రవంతికి ఆవల ఉంచబడిన వర్గాల వారికి ఆర్థిక భద్రత ను కల్పించడం కోసం ప్రభుత్వం తీసుకొంటున్న వివిధ చర్యలను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు.
It will be targeted to cover over 10 crore poor and vulnerable families.
పేదలు మరియు దుర్బల కుటుంబాలు కలుపుకొని మొత్తంమీద 10 కోట్ల మందికి పైగా రక్షణను కల్పించడం లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకురానున్నారు.
The Prime Minister stressed on providing maximum benefit to the poor and marginalized sections of society, under this scheme.
సమాజం లోని పేదలు మరియు అణగారిన వర్గాల వారికి గరిష్ఠ ప్రయోజనాన్ని ఈ పథకంలో భాగంగా అందజేయాలని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు.
Hers was a life devoted to the empowerment of the poor and marginalised.
పేదలు మరియు అణగారిన వర్గాల వారికి సాధికారితను సంపాయించి పెట్టడం కోసం ఆమె తన జీవితాన్ని అంకితం చేశారు.
Medical treatment and its cost has always been a cause of concern for the lower middle class and poor sections of the society.
సమాజంలోని పేదలు మరియు దిగువ మధ్య తరగతి వర్గాల వారికి వైద్య చికిత్స అన్నా, అందుకు అయ్యే ఖర్చులన్నా ఎప్పటికీ ఆందోళనను కలిగించే విషయాలే.
The scheme will be available to nearly 10 crore poor and lower middle class families of the country.
ఈ పథకం దేశంలోని పేదలు మరియు దిగువ మధ్యతరగతికి చెందిన సుమారు 10 కోట్ల కుటుంబాలకు అందుబాటులో ఉండగలదు.
One international organisation has reported that during the last two years, 5 crore poor people have crossed the poverty line.
అయిదు కోట్ల మంది పేదలు పేదరికం రేఖ కన్నా పైకి వచ్చారని ఒక అంతర్జాతీయ సంస్థ తన నివేదికలో పేర్కొంది.
He said the poor seemed to be struggling against the system that came to be established, for things such as bank accounts, gas connections, scholarships, pensions etc.
ఒక వ్యవస్థ ఏర్పాటైనప్పటికీ బ్యాంకు ఖాతాలు, గ్యాస్ కనెక్షన్లు, ఉపకార వేతనాలు, పెన్షన్ల వంటి వాటి కోసం పేదలు ఇప్పటికీ సంఘర్షించవలసి వస్తోందని ఆయన అన్నారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…