Advertisement - Remove

relationship - Example Sentences

Popularity:
Difficulty:
రిలేశన్శిప / రీలైశన్శిప
Both sides aim to establish the basis for a cooperative institutional relationship to encourage and promote technical bilateral cooperation on new and renewable issues on the basis of mutual benefit equality and reciprocity.
సమానత్వం, అన్యోన్యత ల పరస్పర ప్రయోజనం ఆధారంగా నూతన, పునరుత్పాదక సమస్యలపై ద్వైపాక్షిక సాంకేతిక సహకారాన్ని ప్రోత్సహించడానికి, సహకార సంస్థాగత సంబంధాలను పెంపొందించడానికి వీలుగా ఒక ఆధారాన్ని నెలకొల్పడానికీ ఇరుపక్షాలూ నిర్ణయించుకున్నాయి.
Both sides aim to establish the basis for a cooperative institutional relationship to encourage and promote technical bilateral cooperation on new and renewable issues on the basis of mutual benefit equality and reciprocity.
పరస్పర సమానత్వం, ఆదాన ప్రదాన ప్రాతిపదికలపై నూతన మరియు నవీకరణయోగ్య అంశాలలో సాంకేతిక సంబంధి ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకొనేందుకు మరియు ప్రోత్సహించేందుకు ఒక సహకారాత్మక సంస్థాగత సంబంధాన్ని పునాదిగా ఏర్పరచాలని ఇరు పక్షాలు ధ్యేయంగా పెట్టుకొన్నాయి.
The two sides agreed to transform the buyer-seller relationship in the energy-sector to strategic partnership focusing on investment and joint ventures in petrochemical complexes.
పెట్రో కెమికల్ కాంప్లెక్స్ లకు సంబంధించి పెట్టబడులు, సంయుక్త వ్యవస్థ ల రూపకల్పన పై దృష్టి సారిస్తూ శక్తి రంగం లో రెండు దేశాల మధ్య గల కొనుగోలుదారు- అమ్మకందారు సంబంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యం గా మార్చుకోవడానికి రెండు పక్షాలూ అంగీకరించాయి.
The MoC will promote bilateral relationship between India and Japan in the energy sector.
విద్యుత్ రంగంలో భారత్ మరియు జపాన్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను ఈ ఒప్పందం ప్రోత్సహిస్తుంది.
Both sides aim to establish the basis for a cooperative institutional relationship to encourage and promote technical bilateral cooperation on new and renewable energy issues on the basis of mutual benefit, equality and reciprocity.
నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి సంబంధిత అంశాలలో సాంకేతికపరమైనటువంటి ద్వైపాక్షిక సహకారాన్ని ప్రోత్సహించడానికి మరియు సహకారపూర్వకమైన సంస్థాగత సంబంధాలను పెంపొందించడానికి ఒక పునాదిని పరస్పర ప్రయోజనాలు, సమానత్వం మరియు ఆదాన ప్రదానం ప్రాతిపదికల పైన ఏర్పరచాలన్నది ఇరు పక్షాల ధ్యేయంగా ఉంది.
Advertisement - Remove
The proposed MoU would strengthen the relationship between India and Australia for building peace and stability in the region through exchange of information, expertise, experience and capacity building.
సమాచారాన్ని, ప్రావీణ్యాన్ని, అనుభవాన్ని, సామర్థ్యాన్ని పరస్సరం మార్పిడి చేసుకోవడం ద్వారా శాంతి సుస్థిరత్వాలను పరిరక్షిస్తూ, భారతదేశం, ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రతిపాదిత ఎమ్ఒయు తోడ్పడనుంది.
The proposed MoU would strengthen the relationship between India and Australia for building peace and stability in the region through exchange of information, expertise, experience and capacity building.
సమాచారాన్ని, ప్రావీణ్యాన్ని, అనుభవాన్ని, సామర్థ్యాన్ని పరస్పరం మార్పిడి చేసుకోవడం ద్వారా శాంతిని, సుస్థిరత్వాన్ని పరిరక్షిస్తూ భారతదేశం, ఆస్ట్రేలియా ల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రతిపాదిత ఎమ్ఒయు తోడ్పడనుంది.
The Agreement would reinforce the relationship between India and Russia through exchange and sharing of information, expertise, best practices and would help in curbing terrorism and enhancing, security in the region.
స‌మాచారాన్ని, ప్రావీణ్యాన్ని మరియు ఉత్త‌మ‌మైన ప‌ద్ధతుల‌ను పంచుకోవ‌డం, ఇంకా మార్పిడి చేసుకోవ‌డం ద్వారా భార‌త‌దేశం మురియు ర‌ష్యా ల మ‌ధ్య సంబంధాన్ని మ‌రింత ప‌టిష్ట ప‌ర‌చుకోవ‌డం కోస‌మే కాకుండా ఈ ప్రాంతంలో ఉగ్ర‌వాదాన్ని అరిక‌ట్ట‌డంలో, భ‌ద్ర‌త‌ను పెంపొందించ‌డంలో కూడా ఈ ఒప్పందం తోడ్ప‌డ‌నుంది.
The Prime Minister described the relationship between India and Israel as one of traditions, culture, trust and friendship.
భారతదేశానికి, ఇజ్రాయల్ కు మధ్య ఉన్న సంబంధం సంప్రదాయాలు, సంస్కృతి, విశ్వాసం మరియు మిత్రత్వాలతో కూడుకొన్న సంబంధం అని ప్రధాన మంత్రి అభివర్ణించారు.
The aim is to work together to develop a mutually beneficial relationship in the best interest of members, students and their organizations.
సభ్యులు, విద్యార్థులు మరియు వారి యొక్క సంస్థల హితం కోసం పరస్పరం లాభదాయకమైనటువంటి సంబంధాన్ని అభివృద్ధిపరచడానికి కలసి కృషి చేయాలన్నది దీని ధ్యేయంగా ఉంది.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading