The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
While he told these things to them behold a ruler came and worshiped him saying My daughter has just died but come and lay your hand on her and she will live
ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కినా కుమార్తె యిప్పుడే చనిపోయినది అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమెమీద ఉంచుము ఆమె బ్రదుకుననెను
And he cometh to the house of the ruler of the synagogue and seeth the tumult and them that wept and wailed greatly
సమాజమందిరపు అధికారి యింటికి వచ్చి వారు గొల్లుగానుండి చాల యేడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి
Then all the Greeks took Sosthenes the chief ruler of the synagogue and beat him before the judgment seat And Gallio cared for none of those things
అప్పుడందరు సమాజమందిరపు అధికారియైన సోస్తెనేసును పట్టుకొని న్యాయపీఠము ఎదుట కొట్ట సాగిరి అయితే గల్లియోను వీటిలో ఏ సంగతినిగూర్చియు లక్ష్యపెట్టలేదు
Over the division of the second month was Dodai the Ahohite and his division and Mikloth the ruler and in his division were twentyfour thousand
రెండవ నెల వంతు అహోహీయుడైన దోదైదియు అతని భాగపువారిదియు ఆయెను అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది
Furthermore over the tribes of Israel of the Reubenites was Eliezer the son of Zichri the ruler of the Simeonites Shephatiah the son of Maacah
మరియు ఇశ్రాయేలీయుల గోత్రములమీదనున్నవారి వివరమేదనగా జిఖ్రీ కుమారుడైన ఎలీయెజెరు రూబే నీయులకు అధిపతిగా ఉండెను మయకా కుమారుడైన షెపట్య షిమ్యోనీయులకు అధిపతిగా ఉండెను
Malchijah the son of Rechab the ruler of the district of Beth Haccherem repaired the dung gate He built it and set up its doors its bolts and its bars
బేత్హక్కెరెము ప్రదేశమునకు అధిపతియైన రేకాబు కుమారుడైన మల్కీయా పెంటగుమ్మ మును బాగు చేసెను ఆతడు దాని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను
After him Nehemiah the son of Azbuk the ruler of half the district of Beth Zur made repairs to the place opposite the tombs of David and to the pool that was made and to the house of the mighty men
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…