Advertisement - Remove

sharing - Example Sentences

Popularity:
శేరింగ
Thank you so much for sharing this story with me
మీరు నాతో ఈ కథ భాగస్వామ్యం కోసం చాలా ధన్యవాదాలు
I understand that a portal is being developed for sharing of scientific infrastructure that would allow transparent and efficient tagging and sharing of resources.
శాస్త్ర విజ్ఞాన సంబంధ మౌలిక వ‌స‌తుల‌ను పంచుకోవ‌డం కోసం ఒక పోర్ట‌ల్ ను అభివృద్ధి ప‌రుస్తున్నార‌ని, అది వ‌న‌రుల‌ను పార‌ద‌ర్శ‌క ప‌ద్ధ‌తిలోను మ‌రియు తగిన ట్యాగింగ్ తోను పంచుకొనేందుకు అనుమ‌తిస్తుంద‌ని నేను అర్థం చేసుకొన్నాను.
I understand that a portal is being developed for sharing of scientific infrastructure that would allow transparent and efficient tagging and sharing of resources.
శాస్త్ర విజ్ఞాన సంబంధ మౌలిక వ‌స‌తుల‌ను పంచుకోవ‌డం కోసం ఒక పోర్ట‌ల్ ను అభివృద్ధి ప‌రుస్తున్నార‌ని, అది వ‌న‌రుల‌ను పార‌ద‌ర్శ‌క ప‌ద్ధ‌తిలోను మ‌రియు తగిన ట్యాగింగ్ తోను పంచుకొనేందుకు అనుమ‌తిస్తుంద‌ని నేను అర్థం చేసుకొన్నాను.
Sharing of information on facilities for business and non-commercial aviation.
వ్యాపార‌ పరమైన, వాణిజ్యేత‌ర‌మైనటువంటి విమాన‌యానానికి సంబంధించిన సౌక‌ర్యాల విష‌యంలో స‌మాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవ‌డం
We are sharing our experience and knowledge to tackle global challenges.
అంత‌ర్జాతీయ స‌వాళ్ల‌ను దీటుగా ఎదుర్కొనేందుకు మా అనుభ‌వాలు, ప‌రిజ్ఞానాలు అంద‌రితో పంచుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.
Advertisement - Remove
It will facilitate sharing of experience and expertise of both the parties in the area of recruitment.
ఇది నియామక రంగం లో ఇరు పక్షాలు వాటి అనుభవాన్ని, ప్రావీణ్యాన్ని పరస్పరం పంచుకొనేందుకు మార్గాన్ని సుగమం చేయగలదు.
b) Sharing of expertise on use of Information Technology (IT) in examination processes, Computer Based Recruitment Tests and Examinations, sharing of experience in Single Window System for expeditious scrutiny and speedy disposal of cases, building merit based staffing system, etc.
ఆ) పరీక్షా ప్రక్రియలలో సమాచార సాంకేతిక పరిజ్ఞానం (ఐ టి) వినియోగంలోను, కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షల నిర్వహణలోను ప్రావీణ్యాన్ని పంచుకొంటారు; కేసులను శరవేగంగా పరిశీలన జరిపి పరిష్కరించేందుకు, మెరిట్ బేస్ డ్ స్టాఫింగ్ సిస్టమ్ ను నిర్మించేందుకు ఏక గవాక్ష వ్యవస్థ తాలూకు ప్రావీణ్యాన్ని పంచుకొంటారు.
c) Sharing of experience on the modalities adopted on audit of processes and procedures followed by various Government agencies in recruitment for posts under the delegated powers.
ఇ) ఆడిట్ లోను, ఇంకా ప్రాతినిధ్య అధికారాలతో కూడిన ఉద్యోగాల భర్తీలోను వివిధ ప్రభుత్వ సంస్థలు అవలంబించే విధానాలలో ఇరు సంస్థలకు (యుపి ఎస్ సి, ఆర్ సి ఎస్ సి లకు) ఉన్న ప్రావీణ్యాన్ని పరస్పరం ఇచ్చి పుచ్చుకొంటారు.
They will collaborate on development and sharing of information on housing and real estate data base including market trends, best practices and investment opportunities.
గృహ నిర్మాణానికి సంబంధించిన పురోగతితో పాటు స్థిరాస్తి మార్కెట్ లో నెలకొన్న ప్రస్తుత ధోరణులు, ఉత్తమ పద్దతులు మరియు పెట్టుబడి అవకాశాల వంటి సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడంలోను రెండు దేశాలు సమన్వయం ఏర్పరచుకోనున్నాయి.
In this regard, experience sharing is very important, he added.
ఈ విషయంలో, అనుభవాన్ని పంచుకోవడం ఎంతో ముఖ్యమైనటువంటిదని కూడా ఆయన వివరించారు.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading