Advertisement - Remove

spirit - Example Sentences

Popularity:
Difficulty:
స్పిరట / స్పిరిట / స్పిరిట
ఆత్మ141ఆత్మను48స్ఫూర్తిని47స్ఫూర్తి27స్ఫూర్తితో8ఆత్మయు7మనస్సును6స్ఫూర్తికి6ఆత్మచేత4విడువగా4ఆత్మమూలముగా4ఆత్మతోను4ఆత్మకును4ఆత్మవలన3ఆత్మగల2ఇత్తడితోను2ఆత్మలో2ఆత్మకు2మనోదుఃఖముచేత2పరిశుద్ధాత్మ2ఆత్మయందు2ప్రాణము2బలహీన2ఆత్మయునై2ఆత్మతో2ఆత్మవిషయమై2ఆత్మకే2ఆత్మయొక్క2ప్రాణమువిడిచి1దయ్యములయొద్ద1దురాత్మ1యాత్మను1హింసపెట్టెనో1శోధింపబడుదు1తండ్రిసన్నిధికి1చిత్తవృత్తియందు1ప్రేమలోను1పిరికితనముగల1దుకునా1గాలికై1కోపపడినయెడల1వివేకులగుదురు1ఆలాగుండినయెడల1యత్నము1నిద్రమత్తుగల1అక్షరము1ఆత్మయందలి1కొనిపోగా1వారివలె1ఆసుప‌త్రులను1సేవాస్ఫూర్తి1సేవచేయటమే1తత్పరతను1చేసినా1చెందవచ్చును.1మర్యాదలను1రూపొంద‌వ‌ల‌సి1ఆల‌పించిన1వ‌ర్ధిల్ల‌జేయు1
When Jacob made an end of charging his sons he gathered up his feet into the bed and yielded up the spirit and was gathered to his people
యాకోబు తన కుమారుల కాజ్ఞాపించుట చాలించి మంచముమీద తన కాళ్లు ముడుచుకొని ప్రాణమువిడిచి తన స్వజనులయొద్దకు చేర్చ బడెను
and I have filled him with the Spirit of God in wisdom and in understanding and in knowledge and in all kinds of workmanship
విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై
Moses said to him Are you jealous for my sake I wish that all Yahweh's people were prophets that Yahweh would put his Spirit on them
అందుకు మోషేనా నిమి త్తము నీకు రోషము వచ్చెనా యెహోవా ప్రజలందరును ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారిమీద ఉంచును గాక అని అతనితో అనెను
Balaam lifted up his eyes and he saw Israel dwelling according to their tribes and the Spirit of God came on him
బిలాము కన్నులెత్తి ఇశ్రా యేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతనిమీదికి వచ్చెను
Yahweh said to Moses Take Joshua the son of Nun a man in whom is the Spirit and lay your hand on him
అందుకు యెహోవా మోషేతో ఇట్లనెనునూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు నీవు అతని తీసికొని అతనిమీద నీ చెయ్యి యుంచి
Advertisement - Remove
But Sihon king of Heshbon would not let us pass by him for Yahweh your God hardened his spirit and made his heart obstinate that he might deliver him into your hand as at this day
అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశమార్గమున వెళ్ల నిచ్చు టకు సమ్మతింపలేదు నేడు జరిగినట్లు నీ చేతికి అతని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరచి అతని హృదయమునకు తెగింపు కలుగజేసెను
or a charmer or a consulter with a familiar spirit or a wizard or a necromancer
కర్ణపిశాచి నడుగువానినైనను దయ్యములయొద్ద విచారణచేయు వాని నైనను మీ మధ్య ఉండనియ్యకూడదు
The Spirit of Yahweh came on him and he judged Israel and he went out to war and Yahweh delivered Cushan Rishathaim king of Mesopotamia into his hand and his hand prevailed against Cushan Rishathaim
యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నహరాయిము రాజైన కూషన్రిషాతాయిమును అతని చేతికప్పగించెను ఆతడు కూషన్రిషాతాయిమును జయించెను
But the Spirit of Yahweh came on Gideon and he blew a trumpet and Abiezer was gathered together after him
యెహోవా ఆత్మ గిద్యోనును ఆవే శించెను అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపువారు అతని యొద్దకు వచ్చిరి
Then the Spirit of Yahweh came on Jephthah and he passed over Gilead and Manasseh and passed over Mizpeh of Gilead and from Mizpeh of Gilead he passed over to the children of Ammon
యెహోవా ఆత్మ యెఫ్తామీదికి రాగా అతడు గిలాదు లోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పే లో సంచరించి గిలాదు మిస్పేనుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading