Advertisement - Remove

spirit - Example Sentences

Popularity:
Difficulty:
స్పిరట / స్పిరిట / స్పిరిట
ఆత్మ141ఆత్మను48స్ఫూర్తిని47స్ఫూర్తి27స్ఫూర్తితో8ఆత్మయు7మనస్సును6స్ఫూర్తికి6ఆత్మచేత4విడువగా4ఆత్మమూలముగా4ఆత్మతోను4ఆత్మకును4ఆత్మవలన3ఆత్మగల2ఇత్తడితోను2ఆత్మలో2ఆత్మకు2మనోదుఃఖముచేత2పరిశుద్ధాత్మ2ఆత్మయందు2ప్రాణము2బలహీన2ఆత్మయునై2ఆత్మతో2ఆత్మవిషయమై2ఆత్మకే2ఆత్మయొక్క2ప్రాణమువిడిచి1దయ్యములయొద్ద1దురాత్మ1యాత్మను1హింసపెట్టెనో1శోధింపబడుదు1తండ్రిసన్నిధికి1చిత్తవృత్తియందు1ప్రేమలోను1పిరికితనముగల1దుకునా1గాలికై1కోపపడినయెడల1వివేకులగుదురు1ఆలాగుండినయెడల1యత్నము1నిద్రమత్తుగల1అక్షరము1ఆత్మయందలి1కొనిపోగా1వారివలె1ఆసుప‌త్రులను1సేవాస్ఫూర్తి1సేవచేయటమే1తత్పరతను1చేసినా1చెందవచ్చును.1మర్యాదలను1రూపొంద‌వ‌ల‌సి1ఆల‌పించిన1వ‌ర్ధిల్ల‌జేయు1
India looks forward to a collective journey, of constructive deliberations, cooperation and collaboration in the spirit of solidarity and fraternity that characterizes NAM.
నామ్ వర్ణించే సంఘీభావం మరియు సోదరభావం యొక్క స్ఫూర్తితో నిర్మాణాత్మక చర్చ, సహకారం మరియు సహకారం యొక్క సమిష్టి ప్రయాణం కోసం భారతదేశం ఎదురుచూస్తోంది.
To dissolve the lull created by the pandemic in the academics of the nation and to uplift the constructive spirit among the students fraternity of the country, Dr.
దేశ విద్యావేత్తలలో ఈ మహమ్మారి సృష్టించిన పెను మచ్చను తొల‌గించ‌డానికి మరియు దేశంలోని విద్యార్థులలో సోదర భావ‌ముతో నిర్మాణాత్మక స్ఫూర్తిని పెంపొందించేందుకు డాక్టర్ శేఖర్ సి.
Talking about the spirit of partnership and cooperation, the Minister assured the exporters and the industry of full support from the Government.
త‌గిన భాగస్వామ్యం మరియు సహకార‌పు స్ఫూర్తి గురించి మాట్లాడిన మంత్రి ఎగుమతిదారులకు మరియు పరిశ్రమల‌కు ప్రభుత్వం నుండి పూర్తి మద్దతు ఉంటుంద‌ని హామీ ఇచ్చారు.
The Vice President praised Lokmanya Tilak for galvanizing the national spirit and taking it beyond the circle of educated elite by transforming household festivals such as worship of Lord Ganesha into grand public events like the Sarvajanik Ganeshotsav.
జాతీయ స్ఫూర్తిని రగిల్చిన లోకమాన్య తిలక్, ఇళ్లల్లో చేసుకునే వినాయక చవితి వంటి పండుగలను సార్వజనిక గణేషోత్సవాలుగా సమాజంలో ఒక పరివర్తన తెచ్చారని చెప్పారు.
Shri Gadkari appreciated the gift box saying it is an apt product to celebrate the spirit of festivals while also ensuring safety.
ఈ "గిఫ్టు బాక్సు" పండుగల స్ఫూర్తిని జరుపుకునేందుకు తగిన ఉత్పత్తి అని, భద్రతను కూడా నిర్ధారిస్తుందని పేర్కొంటూ , ఈ ప్రయత్నాన్ని శ్రీ గడ్కరీ ప్రశంసించారు.
Advertisement - Remove
He urged them to continue working with same spirit in SBM Phase 2 as well.
గ్రామీణ సామజిక సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిజమైన ప్రజా ఉద్యమంగా మార్చారని, ఎస్‌బిఎం రెండవ దశ లో కూడా అదే స్ఫూర్తితో పనిచేయడం కొనసాగించాలని ఆయన కోరారు.
And when they do so, they display the same spirit and resolve as the valiant men and women who serve in our Armed Forces and paramilitary and police forces.
వాటిని సంరక్షించేటప్పుడు సాయుధదళాలలో, అర్ధ సైనిక దళాలలో, పోలీసు దళంలో పనిచేసే వారివలె అదే స్పూర్తితో వ్యవహరిస్తారు.
We see traces of this spirit in many of the efforts being undertaken today.
ఈ రోజు న చేప‌ట్టే అనేక ప్ర‌య‌త్నాల లో ఈ స్ఫూర్తి తాలూకు ఛాయ‌ల ను మ‌న‌ము చూస్తున్నాము.
Harsh Vardhan emphasized that the ST response reflects the collaborative spirit of the entire ST ecosystem.
దేశంలో కోవిడ్ వంటి అంటువ్యాధులకు సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రతిస్పందనను ప్రశంసించిన డాక్టర్ హర్ష్ వర్ధన్, ఎస్ & టి ప్రతిస్పందన మొత్తం ఎస్ & టి పర్యావరణ వ్యవస్థ యొక్క సహకార స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని నొక్కి చెప్పారు.
This spirit has been evident in the working of all our Corona warriors who act at the forefront of our fight against COVID-19.
కొవిడ్‌పై యుద్ధం చేస్తున్న మన కరోనా యోధులందరిలో ఈ స్ఫూర్తి స్పష్టంగా కనిపిస్తోంది.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading