The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
అప్పుడు యెహోవాఇదిగో జనము ఒక్కటే వారికందరికి భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి యున్నారు ఇకమీదట వారు చేయ దలచు ఏపని యైనను చేయకుండ వారికి ఆటంకమేమియు నుండద
Yahweh said Behold they are one people and they have all one language and this is what they begin to do Now nothing will be withheld from them which they intend to do
అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇశ్రాయేలు సంతతియైన యీ జనము మనకంటె విస్తారముగాను బలిష్ఠముగాను ఉన్నది
He said to his people Behold the people of the children of Israel are more and mightier than we
దేవుడు ఆ మంత్ర సానులకు మేలుచేసెను ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను
God dealt well with the midwives and the people multiplied and grew very mighty
మరియు ఫరోఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించియున్నది వారు తమ బరువులను విడిచి తీరికగా నుండునట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను
Pharaoh said Behold the people of the land are now many and you make them rest from their burdens
కాబట్టి నీ కటాక్షము నా యెడల కలిగిన యెడల నీ కటాక్షము నాయెడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలిసికొందును చిత్తగించుము ఈ జనము నీ ప్రజలేగదా అనెను
Now therefore if I have found favor in your sight please show me now your ways that I may know you so that I may find favor in your sight and consider that this nation is your people
దానిలో నివసించు జనము బలముగలదో బలములేనిదో కొంచెమైనదో విస్తారమైనదో
and see the land what it is and the people who dwell therein whether they are strong or weak whether they are few or many
జనము విస్తారముగా నున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి మోయాబీయులు ఇశ్రాయేలీ యులకు జంకిరి
Moab was very afraid of the people because they were many and Moab was distressed because of the children of Israel
చిత్తగించుము ఒక జనము ఐగుప్తునుండి బయలుదేరి వచ్చెను వారు భూతల మును కప్పుచున్నారు నీవు ఇప్పుడేవచ్చి నా నిమిత్తము వారిని శపింపుము నేను వారితో యుద్ధముచేసి వారిని తోలివేయుదునేమో అని వీరిచేత నాకు వర్తమానము పంపెను
'Behold the people that has come out of Egypt it covers the surface of the earth now come curse me them perhaps I shall be able to fight against them and shall drive them out
మెట్టల శిఖరమునుండి అతని చూచుచున్నాను కొండలనుండి అతని కనుగొనుచున్నాను ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును జనములలో లెక్కింపబడరు
For from the top of the rocks I see him From the hills I see him Behold it is a people that dwells alone and shall not be reckoned among the nations
ఇదిగో ఆ జనము ఆడుసింహమువలె లేచును అది సింహమువలె నిక్కి నిలుచును అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు
Behold the people rises up as a lioness As a lion he lifts himself up He shall not lie down until he eat of the prey and drinks the blood of the slain
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…