The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఈ ఆహ్వానానికి గాను ప్రధాన మంత్రి తన కృతజ్ఞతను వ్యక్తం చేశారు; అనుకూల సమయంలో పర్యటించేందుకు అంగీకారం తెలిపారు.
Prime Minister conveyed his gratitude for the invitation and agreed to the visit at a suitable time.
అఫ్గానిస్తాన్ లో మౌలిక సదుపాయాలు, మానవ వనరుల వికాసం, ఇంకా సామర్ధ్య నిర్మాణ సంబంధిత ఇతర పథకాల వంటి అధిక ప్రభావాన్ని ప్రసరించే రంగాల లో నూతన అభివృద్ధియుత భాగస్వామ్యాన్ని గాఢతరం చేసుకోవాలన్న అంగీకారం వ్యక్తం అయింది.
It was agreed to deepen the New Development Partnership in the areas of high impact projects in this field of infrastructure, human resources development and other capacity building projects in Afghanistan.
* పరస్పరం అంగీకారం కుదిరిన రంగాలలో అధ్యయన యాత్ర కు/శిక్షణ కు విజ్ఞాన శాస్త్ర సంబంధ సిబ్బంది ని పంపించడం/రప్పించుకోవడం.
• Areas of exchange of scientific personnel for study tour/training in mutually agreed areas
జి) భాగస్వామ్య పక్షాలు అంగీకారం తెలిపే మేరకు సహకారానికి ఉద్దేశించినటువంటి ఇతర రంగాలు.
g) Other areas of cooperation as mutually agreed upon by the Participants.
10. ఉభయ దేశాల అభివృద్ధి లక్ష్యంగా గల్ఫ్ లో, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర సంబంధి భద్రతను పటిష్ట పరచుకోవడం లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇద్దరు నాయకులు అంగీకారం తెలిపారు.
10. The two leaders agreed to enhance cooperation to strengthen maritime security in the Gulf and the Indian Ocean regions, vital for the security and prosperity of both countries.
మాల్దీవ్స్ పోలీస్ సర్వీస్, మాల్దీవ్స్ నేశనల్ డిఫెన్స్ ఫోర్స్ సిబ్బంది శిక్షణ, సామర్థ్యాల విస్తరణ కు సహాయాన్ని అందించేందుకు కూడా అంగీకారం కుదిరింది.
It was also agreed to intensify cooperation in the areas of training and capacity building of Maldives Police Service and Maldives National Defence Force.
న్యూ ఢిల్లీ లోని ఫారిన్ సర్వీస్ ఇన్ స్టిట్యూట్ లో మయన్మార్ దౌత్యవేత్తలకు శిక్షణ ఇవ్వడానికి ఉభయుల మధ్య అంగీకారం కుదిరింది.
They agreed that India would extend regular training to Myanmar diplomats at the Foreign Service Institute, New Delhi.
దీనిపై డిపిఆర్ రూపకల్పన కోసం భారతదేశం నుండి ఒక బృందాన్ని పంపడం పైనా అంగీకారం కుదిరింది.
It was agreed that a team from India would be deputed to study and prepare a DPR for the rail link between Tamu and Mandalay.
27. రైల్వేలు, ఇంధనం తదితర రంగాల్లో ఉమ్మడి ప్రాజెక్టు లను మూడో దేశం లో చేపట్టాలని రెండు దేశాల మధ్య అంగీకారం కుదిరింది.
27. The Sides agreed to actively promote joint projects in third countries in sectors such as railways, energy and others where there is a complementarity between them in terms of technology and resources.
భూమి బదలాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం సైతం అంగీకారం తెలిపింది.
The State Government has also agreed in principle for transfer of the land.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…