The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఆయన శిరస్సయి యున్నాడు ఆయననుండి సర్వశరీరము చక్కగా అమర్చ బడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలువలన గలిగిన బలముచేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది
from whom all the body being fitted and knit together through that which every joint supplies according to the working in measure of each individual part makes the body increase to the building up of itself in love
శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనియ్యకుడి ఆ శిరస్సుమూలముగా సర్వశరీరము కీళ్లచేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవునివలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది
And not holding the Head from which all the body by joints and bands having nourishment ministered and knit together increase th with the increase of God
ఇప్పుడు మేము అభివృద్ధి
Now we progress
తరువాత అతడునాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి రెండవవానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను
The name of the second he called Ephraim For God has made me fruitful in the land of my affliction
కాబట్టి ఇశ్రాయేలూ నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను
Hear therefore Israel and observe to do it that it may be well with you and that you may increase mightily as Yahweh the God of your fathers has promised to you in a land flowing with milk and honey
వారు యెహోవాను లక్ష్య పెట్టుటమానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక యుందురు వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందక యుందురు
They will eat and not have enough They will play the prostitute and will not increase because they have abandoned giving to Yahweh
మీరు ఫలించి అభివృద్ధి నొందుడి మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను
And you be ye fruitful and multiply bring forth abundantly in the earth and multiply therein
మరియు దేవుడునేను సర్వశక్తిగల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము జనమును జనముల సమూహ మును నీవలన కలుగును రాజులును నీ గర్భవాసమున పుట్టెదరు
And God said unto him I am God Almighty be fruitful and multiply a nation and a company of nations shall be of thee and kings shall come out of thy loins
తరువాత అతడునాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి రెండవవానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను
And the name of the second called he Ephraim For God hath caused me to be fruitful in the land of my affliction
మీ సకల మైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును మీకు కరవురానియ్యక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును
I will also save you from all your uncleannesses and I will call for the corn and will increase it and lay no famine upon you
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…