The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఈ ప్రాజెక్టు 2018 డిసెంబర్ నాటికి పూర్తి అయ్యే అవకాశం ఉంది.
The project is likely to be completed by December 2018.
ప్రాధాన్యం కలిగివున్న 99 నీటిపారుదల ప్రాజెక్టులలో 5.22 లక్షల హెక్టార్లకు నీటిపారుదల సదుపాయాన్ని సమకూర్చగల 21 నీటిపారుదల ప్రాజెక్టులు 2017 జూన్ కల్లా పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్లు ఈ సందర్భంగా అధికారులు వివరించారు.
Officials stated that out of 99 priority irrigation projects, 21 projects, with a total irrigation potential of 5.22 lakh hectares are likely to be completed by June 2017.
ఈ విభాగాలలో పరిశోధన, శిక్షణ తరగతుల నిర్వహణ, సమావేశాలు/సదస్సుల నిర్వహణకు అయ్యే వ్యయాలన్నింటినీ ఆయుష్ మంత్రిత్వ శాఖకు కేటాయించిన ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులు, ప్రస్తుత ప్రణాళికా స్కీమ్ ల నుంచే భరిస్తారు.
The financial resources necessary to conduct research, training courses, conferences / meetings will be met from the existing allocated budget and existing plan schemes of Ministry of AYUSH.
1. కాల పరిమితి ముగిసిపోని నిధి ద్వారా జమ అయ్యే నిధులను దేశంలోని మాధ్యమిక, ఉన్నత విద్యారంగాల విస్తరణకు ఉపయోగిస్తారు.
1. Accruals into the proposed non-lapsable fund will be made available for expansion of secondary education and higher education.
2017-18లో మరో 33 ప్రాజెక్టులు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
During 2017-18, 33 more projects are likely to be completed.
వీటిలో 50 ప్రాజెక్టులు ఈ సంవత్సరంలో పూర్తి అయ్యే అవకాశం ఉందన్నారు.
He added that 50 of these are likely to be completed this year.
ప్రారంభించబోయే ప్లాంటుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు 7000 మెగావాట్లు.
The total installed capacity of the Plants will be 7000 MW.
ఈ పథకం కింద ప్రీమియమ్ చెల్లింపునకు సంబంధించి అయ్యే ఖర్చును కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశిత నిష్పత్తిలో, అమలులో ఉన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా భరిస్తాయి.
The expenditure incurred in premium payment will be shared between Central and State Governments in specified ratio as per Ministry of Finance guidelines in vogue.
పునరావాసానికి అటూ ఇటూగా 107.49 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.
Besides, a variable cost of Rs. 107.49 crores is likely to be incurred for the rehabilitation.
జాతీయ అద్దెగర్భం మండలులు, రాష్ట్రాలలోని అద్దెగర్భం మండలులు మరియు తగిన ప్రాధికార సంస్థల సమావేశాలకు అయ్యే ఖర్చులను కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల కాలిక బడ్జెటుల నుండి భరిస్తారు.
Accordingly, there will not be any financial implications except for the meetings of the National and State surrogacy Boards and Appropriate Authorities which will be met out of the regular budget of Central and State governments.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…