The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఆలోచనలను రేకెత్తించే సలహాలు చెప్పినందుకు గాను వారందరికీ ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ ధన్యవాదాలు తెలిపారు.
Finance Minister Shri Arun Jaitley thanked all the participants for their thought-provoking suggestions.
ఆసక్తి చూపే ఇన్వెస్టర్ లను, మార్కెట్ అవసరాలను తెలుసుకొనేందుకు రోడ్ శో లను నిర్వహించిన అనంతరం ఆర్థిక మంత్రిత్వ శాఖ తో పెట్రోలియమ్ మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరిపి అప్పుడు ఇందుకు సంబంధించిన నిబంధనలను, షరతులను నిర్ణయిస్తుంది.
The terms and conditions of such participation, would be determined by M/oP&NG in consultation with Ministry of Finance after conducting road shows to elicit requirements of market, including prospective investors.
అంతక్రితం, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ పీయూష్ గోయల్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి దిశ గా పయనించేందుకు కేంద్ర ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలలో చేపట్టిన కార్యక్రమాలను ఏకరువు పెట్టారు.
Earlier, Finance Minister Shri Piyush Goyal highlighted the initiatives taken by the Union Government in the last four years, to steer the economy of India to a higher trajectory.
మరోవైపు, ఈ రంగాలలో సహకారాన్ని ఆర్థిక మంత్రులు ఈ ఏడాది చివరలో నిర్వహించనున్న పదవ ఎకనమిక్, ఫైనాన్షియల్ డైలాగ్లో చర్చించనున్నారు.
Further collaboration in these areas will be set out by Finance Ministers when they meet for the tenth round of the Economic and Financial Dialogue later this year.
జి ఎస్ టి కౌన్సిల్ తొలి సమావేశాలను ఈ నెల 22వ, 23వ తేదీలలో న్యూ ఢిల్లీలో నిర్వహించాలని కూడా ఆర్థిక మంత్రి నిర్ణయించారు.
The Finance Minister has also decided to call the first meeting of the GST Council on 22nd and 23rd September 2016 in New Delhi.
ఈ విషయం లో చోటు చేసుకొన్న పురోగతి ని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు ఆయన దృష్టి కి తీసుకువచ్చారు.
Finance Ministry officials briefed him on the progress made in this regard.
వేతనాలు అందుకొనే వర్గాలు మరియు మధ్య తరగతి ప్రజలకు పన్ను రాయితీ ఇచ్చినందుకు ఆర్థిక మంత్రిని నేను అభినందిస్తున్నాను.
I congratulate the Finance Minister for tax concession to the salaried and middle class.
ఈ ప్రధాన అంతర్జాతీయ ఆర్థిక కేంద్రం ద్వారా ఆసియా, ఆఫ్రికా, యూరప్ కు చెందిన సంస్థలు కూడా నిధులు సమీకరించుకోగలుగుతాయి.
Many more companies from Asia, Africa and Europe should be able to raise funds from this important International Finance Centre.
2017 జూన్ 14-15వ తేదీలలో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ కొరియాలోని సియోల్ లో జరుగనున్న యాన్యువల్ ఫైనాన్షియల్ బైలేటరల్ డైలాగ్ కార్యక్రమానికి హాజరయ్యే సందర్భంలో ప్రతిపాదిత ఎమ్ఒయు పైన ఈ రెండు బ్యాంకులకు మధ్య సంతకాలు జరుగనున్నాయి.
The MoU is proposed to be signed between the two banks during the forthcoming visit of the Finance Minister Shri Arun Jaitley, to Seoul, Korea during 14-15 June 2017 for the Annual Financial Bilateral Dialogue.
పన్నెండో పంచ వర్ష ప్రణాళిక కాలం లో, ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు నీతి ఆయోగ్ ల ను సంప్రదించిన మీదట చేపట్టిన హేతుబద్ధీకరణ కసరత్తు లో భాగం గా ఎనిమిది పథకాల ను రాష్ట్రీయ యువ సశక్తీకరణ్ కార్యక్రమ్ లో ఉప పథకాలుగా చేయడం జరిగింది.
During 12th FYP period, in rationalization exercise undertaken in consultation with Ministry of Finance and NITI Aayog, the eight schemes were brought under the umbrella scheme of Rashtriya Yuva Sashaktikaran Karyakram as sub-schemes.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…