The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగలేదుఆయన నోటిమాటలను నా స్వాభిప్రాయముకంటె ఎక్కువగా ఎంచితిని
Neither have I gone back from the commandment of his lips I have esteemed the words of his mouth more than my necessary food
రాజులయెడల పక్షపాతము చూపనివానితోను బీదలకన్న ధనముగలవారిని ఎక్కువగా చూడని వాని తోను ఆలాగు పలుకుట తగునా వారందరు ఆయన నిర్మించినవారు కారా
How much less to him that accepteth not the persons of princes nor regardeth the rich more than the poor for they all are the work of his hands
బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహి తుడు కలడు
A man that hath friends must shew himself friendly and there is a friend that sticketh closer than a brother
యెరూషలేమునందు నాకు ముందున్న వారందరి కంటెను నేను చాల ఎక్కువగా జ్ఞానము సంపాదించితి ననియు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితి ననియు నా మనస్సులో నేననుకొంటిని
I communed with mine own heart saying Lo I am come to great estate and have gotten more wisdom than all they that have been before me in Jerusalem yea my heart had great experience of wisdom and knowledge
నన్ను ఆకర్షించుము మేము నీయొద్దకు పరుగెత్తి వచ్చెదము రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను నిన్నుబట్టి మేము సంతోషించి ఉత్సహించెదము ద్రాక్షారసముకన్న నీ ప్రేమను ఎక్కువగా స్మరించె దము యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించు చున్నారు
Draw me we will run after thee the king hath brought me into his chambers we will be glad and rejoice in thee we will remember thy love more than wine the upright love thee
దాని చెల్లెలైన ఒహొలీబా దానిని చూచి కాము కత్వమందు దానిని మించి అక్కచేసిన జారత్వములకంటె మరి ఎక్కువగా జారత్వము చేసెను
And when her sister Aholibah saw this she was more corrupt in her inordinate love than she and in her whoredoms more than her sister in her whoredoms
అతను చాలా ఎక్కువగా నాశనం ఉంది
He's so fucking high
మీ సహకారం ఎంత ఎక్కువగా లభిస్తే, మన ప్రయాణం అంత గాఢంగా సాగి, ప్రతి ఒక్కరికీ సంతోషాన్ని పంచుతుంది.
The more you connect with us, our journey will gain greater depth, providing, satisfaction to one and all.
వీటిలో ఎక్కువగా తక్కువ ఖర్చుతో కూడిన ఫేస్ మాస్క్ ల ప్రతిపాదనలు ఉన్నాయి.
The majority of the solutions in this area are cost-effective normal masks, including knitted face mask.
ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదౌతున్న జిల్లాలు, కేసుల సంఖ్య రెట్టింపౌతున్న జిల్లాలు, మృతుల సమాఖ్య ఎక్కువగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన కోరారు.
He thanked the States for their efforts so far and requested them to focus on districts reporting a higher number of cases or faster doubling rate of their cases and districts where high case mortality is being noted.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…