The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
మరియు ఆయనమీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును మరి ఎక్కువగా మీ కియ్యబడును
He said to them Take heed what you hear With whatever measure you measure it will be measured to you and more will be given to you who hear
ఊరకుండుమని అ నేకులు వానిని గద్దించిరి గాని వాడుదావీదు కుమారుడా నన్ను కరు ణింపుమని మరి ఎక్కువగా కేకలువేసెను
Many rebuked him that he should be quiet but he cried out much more You son of David have mercy on me
అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడివచ్చు చుండెను
But the report concerning him spread much more and great multitudes came together to hear and to be healed by him of their infirmities
ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమేగాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి
For this cause therefore the Jews sought all the more to kill him because he not only broke the Sabbath but also called God his own Father making himself equal with God
శరీరములో ఏ అవయవములు ఘనతలేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము సుందరములుకాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును
Those parts of the body which we think to be less honorable on those we bestow more abundant honor and our unpresentable parts have more abundant propriety
నేను మీ యందరికంటె ఎక్కువగా భాషలతో మాటలాడుచున్నాను అందుకు దేవుని స్తుతించె దను
I thank my God I speak with other languages more than you all
మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంత కంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ జేయుచున్నది
For our light affliction which is for the moment works for us more and more exceedingly an eternal weight of glory
అధిపతిఎందుకు ఇతడు ఏ దుష్కా ర్యము చేసెనని అడుగగా వారుసిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి
And the governor said Why what evil hath he done But they cried out the more saying Let him be crucified
మరియు ఆయనమీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును మరి ఎక్కువగా మీ కియ్యబడును
And he said unto them Take heed what ye hear with what measure ye mete it shall be measured to you and unto you that hear shall more be given
ఊరకుండుమని అ నేకులు వానిని గద్దించిరి గాని వాడుదావీదు కుమారుడా నన్ను కరు ణింపుమని మరి ఎక్కువగా కేకలువేసెను
And many charged him that he should hold his peace but he cried the more a great deal Thou Son of David have mercy on me
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…