The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఈ కార్యక్రమం విద్యార్థులను మనోవేదన నుండి బయటకు రావడానికి సహాయపడాలి.
The programme should help the students to come out of the psyche of demoralization and a feeling of blueness.
ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఎదుర్కొన్న ప్రమాదాలు, సంక్షోభాలు, విపత్తులు, అనిశ్చితుల వంటి సమస్యలను పరిష్కరించడానికి దేశంలో ఇటువంటి భారీ కార్యక్రమం యొక్క ఆవిర్భావం మరియు అవసరాల గురించి ఈ బ్రోచర్ లో తగిన సమాచారాన్ని పొందుపరిచారు.
The brochure carries information on the genesis and need of such a mega programme in the country to address the issues of risks, crises, disasters, and uncertainties especially posed by the COVID-19 pandemic.
ప్రస్తుత మరియు భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవటానికి మెరుగైన సంసిద్ధత కోసం అదేవిధంగా, విజ్ఞానశాస్త్రం మరియు ఆరోగ్యం పై ప్రజల్లో జ్ఞానాన్నీ, అవగాహననూ పెంపొందించడంపై ఈ కార్యక్రమం దృష్టి సారించింది.
The programme focuses on enhancing public understanding and awareness on science and health for better preparedness to cope up with the present and future challenges. Prof.
ప్రస్తుత, భవిష్యత్ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనగల మెరుగైన సంసిద్ధతసహా విజ్ఞానశాస్త్ర- ఆరోగ్య అంశాలపై ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంచడంపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుంది.
The programme focuses on enhancing public understanding and awareness on science and health for better preparedness to cope up with the present and future challenges.
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం క్రింద విశ్వమహమ్మారిని అడ్డుకోవడానికి భారత్ చేపడుతున్న చర్యలను ఈ దేఖో అప్నా దేశ్ వెబినార్ సిరీస్ చూపుతుంది.
Dekho Apna Desh Webinar Series is an effort to showcase Indias rich diversity under Ek Bharat Shreshtha Bharat programme.
ఈ కార్యక్రమం 2020 జూన్ 18వ తేదీన ఉదయం 11 గంటలకు జరుగుతుంది.
The event will take place virtually at 11 AM on 18th June, 2020.
నుండి భారతదేశానికి అందిస్తున్న మొట్టమొదటి బడ్జెట్ మద్దతు కార్యక్రమం ఇది.
This is the first ever budgetary support programme from the AIIB to India.
ఈ కార్యక్రమం లో భాగం గా జల వనరుల స్థాయి ని పరిరక్షించే చర్యల ను కూడా అనివార్యం గా అమలుపరచడం జరుగుతుంది. ఆ చర్యల లో వాన నీటి సంచయం, జల సంరక్షణ, గ్రే వాటర్ మేనిజ్ మెంట్ ద్వారా రీచార్జి మరియు పునర్ వినియోగం వంటి చర్య లు భాగం గా ఉండబోతున్నాయి.
The programme also implement source sustainability measures as mandatory elements, such as recharge and reuse through grey water management, water conservation, rain water harvesting.
మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం కింద శిక్షణ పొందిన 1500 మందికి పైగా ఆరోగ్య సంరక్షణ సహాయకులు కరోనా రోగుల చికిత్సలో సహాయం చేస్తున్నారని శ్రీ నఖ్వీ చెప్పారు.
Shri Naqvi said that more than 1500 Health Care Assistants, who have been trained under skill development programme of the Minority Affairs Ministry, are assisting in treatment of Corona patients.
సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్ ఆయుష్ రంగానికి అపారమైన సామర్ధ్యం ఉందనీ, భారతదేశం ఒక ఆర్థికపరమైన సూపర్ పవర్ గా ఆవిర్భవించడంలో ముఖ్యపాత్ర పోషించగలదనీ శ్రీ నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఆయుష్ రంగాన్ని ప్రోత్సహించడానికి ఆయుష్, ఎమ్.ఎస్.ఎమ్.ఈ. మంత్రిత్వ శాఖలు నిర్వహించిన ఆయుష్ వ్యవస్థాపకత అభివృధి కార్యక్రమం ఈ రోజు ప్రారంభమైంది.
Shri Gadkari was speaking while launching AYUSH Entrepreneurship Development programme jointly organized by the Ministry of AYUSH and Ministry of Micro, Small and Medium Enterprises for promoting the AYUSH sector in the country under different Schemes of the Ministry of MSME.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…