Advertisement - Remove

కార్యక్రమం - Example Sentences

kāryakramaṁ  kaaryakraman
నర్మద నది మంచు నుండి కాక, వృక్షాల నుండి అవతరించిందని ప్రధాన మంత్రి చెబుతూ, మధ్య ప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలుచేస్తున్న మొక్కలు నాటే కార్యక్రమం కూడా మానవ జాతికి చేస్తున్న ఒక గొప్ప సేవా కార్యక్రమమేనని చెప్పారు.
Noting that the River Narmada does not emerge from snows, but from trees, the Prime Minister said the Madhya Pradesh Government's big tree plantation programme will also be a great service to humanity.
మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన "సీఖో ఔర్ కమావ్" నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం కింద భారీ సంఖ్యలో ఫేస్ మాస్కులు తయారుచేయడం జరిగిందని శ్రీ నక్వీ తెలియజేసారు. అవసరమైనవారికి ఈ మాస్కులను పంపిణీ చేశారు.
Shri Naqvi said that face masks have been prepared on large scale under SeekhoAurKamao skill development programme of the Minority Affairs Ministry, these masks are being distributed among the needy.
అంతరిక్ష సాంకేతికత గురించి నవతరంలో కనీస జ్ఞానాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఆయన వివరించారు.
The programme is primarily aimed at imparting basic knowledge on Space Technology and its applications to the younger generations, he said.
కార్యక్రమం ఆయుష్ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కూడా అందుబాటులో ఉంది.
This programme is available on the AYUSH Ministrys Social Media handles as well.
భౌతికంగా ప్రమేయం లేకుండా, కాగితరహితంగా కస్టమ్స్‌ తన తురంత్ కస్టమ్స్ కార్యక్రమం అనే ఒక గొడుగు కిందకు తెచ్చి తన నిబద్ధతను నెరవేర్చడానికి సిబిఐసి తీసుకున్న ఓ చొరవ.
Todays initiative in yet another step taken by CBIC for fulfilling its commitment to a Faceless, Paperless, and Contactless Customs under the umbrella of its Turant Customs programme.
Advertisement - Remove
ఉన్నత విద్య కార్యదర్శి శ్రీ అమిత్ ఖరే మాట్లాడుతూ మూల కారణాలు చాలా ఉన్నాయని, సమస్యలను పరిష్కరించడానికి మనం అడుగడుగునా చర్యలు తీసుకోవాలని, స్టడీ ఇన్ ఇండియా కార్యక్రమం కింద అంతర్జాతీయ విద్యార్థులను భారతదేశానికి ఆకర్షించాలని అన్నారు.
Secretary, Higher Education Shri Amit Khare said that the root causes are many and we should take every step to address the issues and also attract the international students to India under our Study in India programme.
ఆగస్టు 15న 74 స్వాతంత్ర దినోత్సవం, అక్టోబర్ 2న మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భాలను పురస్కరించుకొని ఆయా తేదీల మధ్య ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది.
The event is being organised to mark the 74th Independence Day of India on August 15 to 151st birth anniversary of Mahatma Gandhi on October 2.
ప్రధాన మంత్రి కార్యాలయం ప్రధాన మంత్రి నేడు లఖ్ నవూ కు వెళ్లనున్నారు; రేపు యోగ దినం కార్యక్రమం లో ఆయన పాల్గొంటారు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లఖ్ నవూ కు వెళ్తున్నారు; అక్కడ ఆయన రేపు యోగ దినం సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమం తో పాటు వివిధ కార్యక్రమాలలో పాలుపంచుకోనున్నారు.
Prime Minister's Office PM to visit Lucknow today will take part in Yoga Day programme tomorrow The Prime Minister Shri Narendra Modi will visit Lucknow, where he will take part in various programmes including the Yoga Day programme tomorrow.
శాస్త్రవేత్త‌ల ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, భార‌త‌దేశం యొక్క క్షిప‌ణి కార్య‌క్ర‌మం ప్ర‌పంచం లోని విశిష్ట కార్య‌క్ర‌మాల లో ఒక‌ కార్యక్రమం గా ఉంద‌న్నారు. ఆయ‌న భార‌త అంత‌రిక్ష కార్య‌క్ర‌మాన్ని మ‌రియు వాయు ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ ల‌ను కూడా ప్రశంసించారు.
Addressing the scientists, Prime Minister said Indias Missile programme is one of the outstanding programmes in the world. He also appreciated the Indian Space Programme and air defence systems.
మణిపూర్‌లోని హియాంగ్లాం-వాబగై టెరాపిషక్ కీథెల్వద్ద మాదక ద్రవ్యాలు-ఆల్కహాల్‌ వ్యతిరేక ఉద్యమ కూటమి (CADA) కోవిడ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. మేఘాలయ అసోం(గువహటి) నుంచి రాష్ట్రానికి వచ్చిన మరో వ్యక్తికి కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది.
Coalition Against Drugs and Alcohol (CADA) conducted an awareness programme on COVID-19 pandemic at Hiyanglam-Wabagai Terapishak Keithel of Manipur. Meghalaya: One more person who came from Assam (Guwahati)has tested positive for COVID 19 in Khliehriat, Meghalaya.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading