The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఈ ప్రాజెక్టు 2015వ సంవత్సరం జనవరి లో తుది మంజూరు ను పొందిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఇది ప్రస్తుతం వెలుగు లోకి వచ్చిందన్నారు.
He underlined the fact that the project got final sanction in January 2015 and now it has seen the light of the day.
ప్రతిపాదిత సవరణల విషయంలో తుది నిర్ణయాన్ని తీసుకోవడానికి ముందు సవరణ బిల్లు ను గురించి పాలక మండలి లో చర్చించవలసిన ఆవశ్యకత ఉంది.
The Amendment Bill will need to be discussed with the current Governing Board of Nalanda University before a final decision could be taken on going ahead with the proposed amendments.
ఒక తుది నిర్ణయాన్ని తీసుకొనేటంత వరకు ఇప్పుడున్న అన్ని అలవెన్సులను ప్రస్తుత రేట్లలోనే చెల్లించనున్నారు.
Till a final decision, all existing Allowances will continue to be paid at the existing rates.
– తుది పథకాన్ని కేంద్ర ప్రభుత్వం భారతీయ రిజర్వు బ్యాంకును సంప్రదించి, నోటిఫై చేస్తుంది.
• The final scheme will be notified by Central Government in consultation with the Reserve Bank of India.
తుది వినియోగదారులకు వారి స్థిర ఛార్జీలకు ఉపశమనం కలిగించే షరతుపై, సి.పి.ఎస్.ఇ. జెన్కోలు డిస్కమ్‌లకు రిబేటును ఇస్తాయి.
Further, CPSE GENCOs will give a rebate to DISCOMS on the condition that the same is passed on to the final consumers as a relief towards their fixed charges.
ఈ మేరకు మధ్యంతర నివేదికను రెండు వారాల్లోగా, తుది నివేదికను నెలలోగా సమర్పించాలని కమిటీని కోరింది.
The committee has been asked to submit its interim report within two weeks and a final report within one month.
కేంద్ర ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి డాక్టర్ హస్ముఖ్ అధియా నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఆర్థిక పునరుద్ధరణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించింది, కోవిడ్ అనంతర ఆర్థిక పునరుజ్జీవనం దిశగా దృష్టి సారించాల్సిన దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యూహాలపై ఇందులో 231 సూచనలు చేశారు.
Hasmukh Adhia has submitted its final report, in which as many as 231 suggestions have been made, with a focus on the long-term and short-term strategies for the economic revival of the state post-COVID-19 pandemic.
ఇది షిప్పింగ్ బిల్లును దాఖలు చేయడం నుండి ఎగుమతిని అనుమతించే తుది ఉత్తర్వు వరకు కస్టమ్స్ ఎగుమతి ప్రక్రియను పూర్తిగా ఎలక్ట్రానిక్ చేస్తుంది.
This also makes the end to end Customs export process fully electronic, from the filing of the Shipping Bill to the final order to allow export.
ప్రయోజనాలు : భారతదేశంలో పాడి పరిశ్రమ ఉత్పత్తి యొక్క తుది విలువలో దాదాపు 50 - 60 శాతం తిరిగి రైతుల వైపుకు ప్రవహిస్తున్నందున, ఈ రంగంలో పెరుగుదల రైతు ఆదాయంపై గణనీయమైన ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.
Benefits : Since almost 50-60 of the final value of dairy output in India flows back to farmers, the growth in this sector can have significant direct impact on farmers income.
ఇండియాలో పాల ఉత్పత్తుల తుది విలువలో దాదాపు 50నుంచి 60 శాతం వరకు తిరిగి రైతులకే వెళుతుంది. అందువల్ల ఈ రంగంలో వృద్ధి రైతుల రాబడిపై ప్రత్యక్ష ప్రభావాన్నికలిగి ఉంటుంది.
Since, almost 50-60 of final value of dairy output in India flows back to farmers, therefore, growth in this sector can have significant direct impact on farmers income.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…