Advertisement - Remove

దాని - Example Sentences

నిదర్శనం. ఇది పి.పి.ఈ.కి దాని శ్వాసక్రియ మరియు చొచ్చుకుపోయే నిరోధకతను ఇస్తుంది. ఇది వినియోగదారులకు సౌకర్యవంతంగా మరియు సురక్షితంగా ఉంటుంది.
The PPE is noteworthy for the innovative choice of fabric used, which gives the PPE its 'breathability' and penetration resistance rendering it both comfortable and safe for the user.
ఉపాధ్యక్షుడు శ్రీ డి.జె. పాండియన్ మాట్లాడుతూ, కోవిడ్ -19 రోగులకు సమర్థవంతంగా చికిత్స చేయగల మరయు దాని వ్యాప్తిని నివారించగల స్థితి స్థాపక ఆరోగ్య వ్యవస్థను నిర్మించడం తక్షణ ప్రాధాన్యమని తెలిపారు.
Mr D.J. Pandian, AIIB vice-president (Investment Operations), said that building a resilient health system that can effectively treat COVID-19 patients and prevent its spread is the immediate priority.
"అయితే, మొదటిసారిగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో, అణు ఇంధన శాఖ విభిన్న ప్రాంతాలలో దాని అనువర్తనాలను గ్రహించడానికి అవకాశం లభించింది.
He said, for the first time under Prime Minister Sh Narendra Modi, the Department of Atomic Energy has got an opportunity to realize its applications in diverse areas and for the benefit of our day-to-day life.
భారతదేశంలో పులుల ఆవాసానికి సంబంధించిన గొప్ప వారసత్వాన్ని, భారతదేశంలో పర్యాటకానికి దాని ఔచిత్యాన్ని ఆవిష్కరించడం.
The webinar was all about unveiling the rich heritage of tiger habitation in India and its relevance with tourism in India.
ఆరోగ్య సంరక్షణ, దాని మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు మరియు అవి అందరికీ అందుబాటులో ఉండే విధానాన్ని అమలు చేసేందుకు నాలుగు స్తంభాల వంటి అంశాలతో కూడిన ఒక వ్యూహాన్ని అమలుచేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
Prime Minister called for a four pillared strategy to improve the health care, its infrastructure and its access to one and all.
Advertisement - Remove
యోగా మరియు సంగీతం ద్వారా మన అంతర్గత శక్తిని నియంత్రించేటప్పుడు ఈ నాదం దాని ఆరోహణం లేదా బ్రహ్మనాదానికి చేరుకుంటుందని ఆయన అన్నారు.
He said that this Naad reaches its crescendo or Brahmnaad when we regulate our inner energy through yoga and music.
టాంజానియా ప్రభుత్వం మరియు ప్రజల ఆకాంక్షలు మరియు అవసరాలకు అనుగుణంగా టాంజానియాను దాని అభివృద్ధి ప్రయాణంలో భాగస్వామ్యం చేయడానికి భారతదేశం యొక్క నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.
He reiterated Indias commitment to partnering Tanzania in its development journey, as per the aspirations and needs of the Tanzanian government and people.
జి.హెచ్.ఎన్.పి. యొక్క నాలు క్షీరద జాతులు మరియు దాని మూడు పక్షి జాతులు ప్రపంచ వ్యాప్తంగా ముప్పును ఎదుర్కొంటున్నాయి. వీటిలో కస్తూరి జింక మరియు పాశ్చాత్య కొమ్ములు గల ట్రాగోపాన్ ఉన్నాయి.
Four of GHNPs mammal species and three of its bird species are globally threatened, including the musk deer and the western horned tragopan.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ కోవిడ్ -19 అప్‌డేట్స్ రెమ్‌డెసివిర్ గురించి కోవిడ్ -19 ప్రోటోకాల్ క్లినిక‌ల్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా రెమ్‌డెసివిర్ వాడ‌కం గురించి,దేశంలో దాని అందుబాటుగురించికొన్ని మీడియా సంస్థ‌ల‌లో వార్త‌లు వ‌చ్చాయి. కోవిడ్‌-19 కు సంబంధించి తాజా క్లినిక‌ల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్స్‌ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌ 2020 జూన్ 13న జారీ చేసింది.
Ministry of Health and Family Welfare COVID-19 Updates Status of Remdesivir There are reports in a section of the media regarding the use of Remdesivir as part of the Clinical Management Protocol for COVID-19, and its availability in the country.
కోవిడ్ -19 వైర‌స్ మహమ్మారిని మరియు దాని పర్యవసానంగా ఎదురయ్యే ఇబ్బందులు ఎదుర్కోవటానికి ఇరు దేశాల మధ్య ఉన్న అద్భుతమైన సంబంధాలను ‘మిషన్ సాగర్’ మ‌రింత‌గా పెంపొందించే అవ‌కాశం ఉంది.
Mission Sagar, is in line with Indias role as the first responder in the region and builds on the excellent relations existing between the two countries to battle the COVID-19 pandemic and its resultant difficulties.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading